అన్వేషించండి

Pakistan Explosions: పాకిస్తాన్‌లో పేలుళ్ల మోత.. లాహోర్‌, కరాచీ సహా పలు నగరాల్లో డ్రోన్ దాడులు- భారత్‌పై ఆరోపణలు

Explosions In Karachi | భారతదేశం ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన తర్వాత, కరాచీ, లాహోర్, సియల్కోట్ వంటి ప్రధాన విమానాశ్రయాలలో పాకిస్తాన్ విమానాశ్రయ అధికారులు విమాన సర్వీసులను నిలిపివేశారు.

Operation Sindoor News Updates | కరాచీ: పాకిస్తాన్‌ ఆర్థిక కేంద్రమైన కరాచీలో పేలుళ్లు సంభవించాయి. లాహోర్‌లో గురువారం అనేక పేలుళ్లు సంభవించిన తర్వాత, కరాచీలో సైతం పేలుళ్లు సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లాహోర్‌లోని వాల్టన్ రోడ్డులోని సైనిక విమానాశ్రయం సమీపంలో భారీ శబ్ధంతో పేలుళ్లు సంభవించాయి. కొన్ని నివేదికల ప్రకారం.. వాల్టన్ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ కనిపించిందని పాక్ మీడిలో కథనాలు వచ్చాయి. 

లాహోర్‌లోని అస్కరి 5 సమీపంలో ఈ ఉదయం రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. ఆపరేష్ సిందూర్ తరువాత ఈ దాడులు జరగడంతో ప్రజల్లో భయాందోళన కనిపిస్తోంది. వాల్టన్ ఎయిర్ పోర్టులో నసీరాబాద్, గోపాల్ నగర్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించడంతో ఎయిర్ సైరన్ల మోత మోగింది. పేలుళ్లు అనంతరం ప్రజలు భయాందోళకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న వీడియోలను పాక్ మీడియా రిపోర్ట్ చేసింది.

పాకిస్తాన్‌లోని లాహోర్, కరాచీ, గుజ్రన్‌వాలా సహా పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగాయని, పేలుళ్లు సంభవించాయని పాక్ ప్రభుత్వం ఆరోపించింది. మొత్తం 12 డ్రోన్ స్ట్రైక్స్ జరిగాయని, ఇదంతా భారత్ పనేనని పాక్ అధికారులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. పాకిస్తాన్ లోని పలు నగరాలు లక్ష్యంగా చేసుకుని భారత బలగాలు డ్రోన్ దాడులు చేపట్టాయని, కొన్ని డోన్లను తాము పేల్చివేశామని సైతం పాక్ చెబుతోంది. భారత్ వైపు నుంచే డ్రోన్లు వచ్చాయని పాక్ మీడియా సైతం నిరాధార కథనాలు ప్రచారం చేస్తోంది. 

పాక్ నిరాధార ఆరోపణలు..
పాక్ చేసిన ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. పాకిస్తాన్ నిరాధార ఆరోపనలు చేస్తోందని.. తాము కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రపంచం మొత్తానికి బహిరంగంగా చెప్పామన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయిం ఇస్తూ, వారిని ప్రోత్సహించి భారత్ మీద దాడులు చేపిస్తున్న పాక్ ప్రభుత్వం.. అంతటితో ఆగకుండా సామాన్యులపై భారత సైన్యం దాడులకు దిగిందని కట్టుకథలు అల్లుతోందని సాక్ష్యాలతో సహా నిరూపించింది. అయినా పాక్ వక్రబుద్ధి మార్చుకోలేదు.


భారతదేశం పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ దాడి అనంతరం పాకిస్తాన్ కీలక చర్యలు చేపట్టింది. పాక్ విమానాశ్రయాల అధికార సంస్థ కరాచీ, లాహోర్, సియాల్కోట్‌తో సహా ప్రధాన విమానాశ్రయాలకు విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించింది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని పాక్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget