IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

PM Modi on Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలు ఉండరు: ప్రధాని మోదీ

PM Modi on Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

FOLLOW US: 

PM Modi on Ukraine Crisis:  రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని, అందరూ నష్టపోతారని మోదీ అన్నారు. భారత్ మాత్రం శాంతి పక్షానే నిలుస్తుందని పునరుద్ఘాటించారు.

" రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఏ ఒక్కరూ విజేతలు కారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆహార ధాన్యాలు, ఎరువుల కొరత కారణంగా ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ ప్రభావం అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై అధికంగా ఉంటుంది. ఏది ఏమైనా భారత్ మాత్రం శాంతి పక్షమే.                                             "
-ప్రధాని నరేంద్ర మోదీ


మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం జర్మనీ చేరుకున్నారు. రాజధాని బెర్లిన్​లో ఆ దేశ ఛాన్సలర్​ ఒలాఫ్​ స్కోల్జ్​తో భేటీ అయ్యారు. వాణిజ్యానికి ప్రోత్సాహకాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. 6వ ఇండియా- జర్మనీ గవర్నమెంటల్​ కన్సల్టేషన్స్​ (ఐజీసీ)లో ఒలాఫ్​ స్కోల్జ్​తో కలిసి మోదీ పాల్గొన్నారు. ప్రధానితో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా ఉన్నారు.

ఘన స్వాగతం

బ్రాండ‌న్‌బ‌ర్గ్ విమానాశ్ర‌యంలో ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఆ సమయంలో భార‌తీయ సంత‌తికి చెందిన ప్ర‌జ‌లు ప్ర‌ధాని మోదీతో ముచ్చ‌టించారు. వందేమాత‌రం, భార‌త్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు

.ఆ తర్వాత అక్కడికి వచ్చిన చిన్నారులతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఓ బాలిక ప్ర‌ధానికి చిత్ర‌ప‌టాన్ని బ‌హూక‌రించింది. ప్ర‌ధాని త‌నకు ఆద‌ర్శ‌మ‌ని తెలిపింది. మరో చిన్నారి మోదీకి దేభ‌క్తి పాట‌ను పాడి వినిపించాడు. మాతృభూమి గురించి ఆ చిన్నారి పాట పాడుతుంటే ప్ర‌ధాని మోదీ చిటికెలు వేశారు. అద్భుతంగా పాడావంటూ ఆ బాలుడ్ని మోదీ మెచ్చుకున్నారు.

Also Read: PM Modi Europe Tour: ఆ చిటికెలు చిటికెలు- మోదీ మనసు దోచిన చిన్నారి- ఏం పాడినవ్ రా బుడ్డోడా!

Also Read: Vladimir Putin's Health: పుతిన్‌ కీలక నిర్ణయం- అధికార పగ్గాలు అప్పగించి సర్జరీకి సిద్ధం! 

Published at : 02 May 2022 11:05 PM (IST) Tags: Narendra Modi Prime Minister German Chancellor External Affairs Minister Ajit Doval Russia-Ukraine conflict National Security Advisor Dr S. Jaishankar olaf scholz

సంబంధిత కథనాలు

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!

Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?

Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు

Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు

Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు

Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?

Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?