అన్వేషించండి
Advertisement
7.0 తీవ్రత కలిగిన భూకంపంతో వణిగిపోయిన ఇండోనేషియాలోని బాలి సముద్ర ప్రాంతం
భూకంప కేంద్రం ఇండోనేషియాలోని మాతారానికి ఉత్తరంగా 201 కిలోమీటర్లు, భూమి ఉపరితలం నుంచి 518 కిలోమీటర్లు (322 మైళ్ళు) దిగువన ఉందని EMSC తెలిపింది.
ఇండోనేషియాలోని బాలి సముద్ర ప్రాంతంలో భూకంపం ఏర్పడింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) నివేదిక ప్రకారం ఇది రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో ఏర్పడింది. యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) దీని తీవ్రత 7.1గా నమోదు చేసింది.
భూకంప కేంద్రం ఇండోనేషియాలోని మాతరానికి ఉత్తరంగా 201 కిలోమీటర్లు, భూమి ఉపరితలం నుంచి 518 కిలోమీటర్లు (322 మైళ్ళు) లోతులో ఉందని EMSC తెలిపింది.
ఇండోనేషియాలోని వెస్ట్ నుసా టెంగ్గారాలోని బంగ్సాల్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. భూకంప కేంద్రం కింద 525 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.
సముద్రగర్భంలో చాలా లోతులో ఈ భూకంపం ఏర్పడినందున సునామీ హెచ్చరికలేమీ లేవని యుఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
క్రైమ్
నిజామాబాద్
నెల్లూరు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion