అన్వేషించండి

Virl Video: రీల్ కోసం గంగా నదిలో దిగింది - మళ్లీ బయటకు రాలేదు - విషాదకర వీడియో

Manikarnika Ghat: రీల్స్ పిచ్చి అందరిలోనూ పెరిగిపోతోంది. అయితే అవి తెచ్చి పెడుతున్న ముప్పును మాత్రం ఎవరూ ఊహించలేకపోతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు.

Reel Turns Tragic: ఉత్తరకాశిలోని మణికర్ణిక ఘాట్‌‌లో ఓ యువతి రీల్స్ కోసం నీళ్లలోకి దిగింది. డాన్స్ చేయబోయి పట్టు తప్పి నీళ్లలో పడిపోయింది. కొట్టుకుపోయింది. ఆమె మృత దేహం కోసం గాలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.                   

సోషల్ మీడియాలో కొన్ని వ్యూస్ మరియు లైక్స్ కోసం ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.  వీడియోలో, ఆమె బిడ్డ నీటిలోకి జారిపడినప్పుడు "అమ్మా" అని అరవడం వినిపించింది. ఇప్పటివరకు, పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని వెలికితీయలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ఇలా రీల్స్ కోసం ప్రయత్నించి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.  గత సంవత్సరం జూలైలో ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆన్వి కామ్‌దార్ (26), మహారాష్ట్రలోని రాయ్‌గడ్ సమీపంలోని కుంభే జలపాతం వద్ద ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షూట్ చేస్తున్నప్పుడు   లోయలో పడి మరణించారు.   తన స్నేహితులతో కలిసి రీల్ చిత్రీకరిస్తుండగా ఆన్వి కామ్‌దార్ 350 అడుగుల లోయలో పడిపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆన్వి మరణించింది.                      

ఇలాంటి వీడియోలను  ప్రాణాలకు పణంగా పెట్టి చేయడంపై విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు దీన్ని పిచ్చిగా అభివర్ణిస్తున్నారు. మణికర్ణిక ఘాట్‌లో చనిపోయిన యువతి.. చివరి మాటగా అమ్మా అని అరవడం వీడియోలో ఉంది. ఇది చాలా మంది మనసులను కలచి వేసేలా చేసింది.  

ఎవరూ ఇలాంటి రిస్కులు కేవలం రీల్స్ కోసం తీసుకోవద్దని సోషల్ మీడియాలో చాలా మంది సలహాలు ఇస్తున్నారు.  రీల్స్ కోసం రైళ్లు ఎక్కి.. ప్రాణాలు కూడా కోల్పోతున్న వారు ఎందరో ఉన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో రీల్స్ తీసి.. వ్యూస్ పెంచుకుని ఏదో సాధించాలని యువత అనుకుంటున్నారు.  ఇటీవల ఓ యువకుడు ట్రైన్ కింద పడుకున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇలాంటి వాటిపై పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.                     

టాప్ హెడ్ లైన్స్

Rajasthan Panchayat Polls: రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్.. సిరోహిలో 27కి 22 జడ్పీ స్థానాలు హస్తగతం!
రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్.. సిరోహిలో 27కి 22 జడ్పీ స్థానాలు హస్తగతం!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
CM Chandrababu: కుమార్తె పెళ్లికి ఆహ్వానిస్తే షర్మిలపై పేపర్లో అంత దారుణంగా రాస్తారా? చంద్రబాబు ఆగ్రహం
కుమార్తె పెళ్లికి ఆహ్వానిస్తే షర్మిలపై పేపర్లో అంత దారుణంగా రాస్తారా? చంద్రబాబు ఆగ్రహం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Embed widget