అన్వేషించండి

Rs 5 Coins: రూ.5 కాయిన్స్ పై ఆర్బీఐ కీలక నిర్ణయం - చెలామణి నిలిపివేత - కారణం బ్లేడ్లు అంటే నమ్మగలరా ?

RBI: లావుగా ఉండే ఐదు రూపాయల బిళ్లల చెలామణిని ఆర్బీఐ నియంత్రించేసింది. కొత్తగా మింట్ చేయడం లేదు. ఎందుకంటే వాటిని కరిగించి బ్లేడ్లుగా చేయడమే.

Why Is RBI Taking Some Rs 5 Coins Out Of Circulation: ఐదు రూపాయల కాయిన్ అంటే ఈ తరం వారికి ఓ ఎమోషన్. ఎందుకంటే ఆ ఐదు రూపాయలతో చాలా చాలా చిన్న చిన్న కోరికలు తీర్చుకుని ఎదిగి వచ్చిన తరం అది. ఇప్పుడు ఫోన్ పేలు, గూగుల్ పేలు వచ్చిన తర్వాత కాయిన్స్ చలామణి పూర్తిగా తగ్గిపోయింది.దీంతో ఆ కాయిన్స్ ను కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కారణంగా ఓ రూపులో ఉండే ఐదు రూపాయల కాయిన్స్ ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. 

లావుగా ఉండే రూ. 5 కాయిన్స్ మింటింగ్ నిలిపివేత 

ప్రస్తుతం రూపాయి నుంచి ఇరవై రూపాయల వరకూ ఉన్న నాణెలను మింట్ చేస్తున్నారు. చెలామణిలోకి తెస్తున్నారు.  పది రూపాయల కాయిన్స్ చెల్లవన్న ఓ ప్రచారం విస్తృతంగా ఉడటంతో ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా ఎవరూ వినిపించుకోవడం లేదు. అందుకే ఎవరూ వాటిని తీసుకోవడం లేదు. తాజాగా  ఓ రకమైన ఐదు రూపాయల కాయిన్స్ ను మింట్ చేయడం ఆర్బీఐ నిలిపివేసింది. అలాగే  వాటిని వెనక్కి తీసుకోవాలని భావిస్తోంది. ఐదు రూపాయల కాయిన్స్ లో కొన్నాళ్ల క్రితం వరకూ చాలా లావుగా ఉండే కాయిన్స్ ను మింట్ చేసేవారు. కాస్త బరువుగా కూడా ఉండేది. అప్పట్లో డిజిటల్ పేమెంట్స్ లేకపోవడంతో వీటిని విస్తృతంగా చెలామణిలోకి తెచ్చారు. ఇప్పుడు పరిస్థితి మారింది. 

Also Read:  15 రోల్స్ రాయిస్ కార్లను కొనేశారు - తల పాగాకు మ్యాచ్ అయ్యే కార్లోనే వెళతారు - సింగ్ ఈజ్ కింగ్ అని ఊరకనే అంటారా ?

ఆ కాయిన్స్ తో బ్లేడ్ల ఉత్పత్తి 

ఐదు రూపాయల కాయిన్ ను మింట్ చేయడానికి ఐదు రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అత్యంత క్వాలిటీ ముడిపదార్థం వాడతారు. ఈ ఐదు రూపాయల కాయిన్స్ ను సేకరిస్తున్న కొంత మంది కరగబెట్టి బ్లేడ్ల తయారీకి ఉపయోగిస్తున్నారు. ఒక్క ఐదు రూపాయల కాయిన్ తో మూడు , నాలుగు బ్లేడ్లు తయారు చేసే అవకాశం ఉండటంతో భారీగా లాభాలు వస్తున్నాయి. దీంతో ఆలాంటి కాయిన్స్ ను సేకరించి బ్లేడ్లుతయారు చేస్తున్నారు. ఈ అంశం ఆర్బీఐ దృష్టికి వెల్లింది. సహజంగా కరెన్సీ  విషయంలో ఇలా చేయడం నేరం. అందుకే బ్లేడ్లు తయారు చేసే వారి చేతుల్లో లావుగా ఉండే కాయిన్స్ వెళ్లకుండా.. తామే ఉపసంహరించుకోవాలని భావిస్తోంది. 

Also Read: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ ! 

నాణెలను కరిగించి సొమ్ము చేసుకునే బిజినెస్ పెద్దదే 

నిజానికి నాణెల విలువకు.. వాటిని తయారుచేసే విలువకు పొంతన ఉండదు. రూపాయి కాయిన్ తయారు చేయడానికి నాలుగైదు రూపాయల విలువైన నికెల్ వాడతారని చెబుతారు. ఇలా చాలా కాయిన్స్ వాటికి ఉన్న విలువ కన్నా ఖరీదైన లోహంతో ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది కరగబెట్టి వ్యాపారాలు చేస్తూంటారు. అందుకే ఆర్బీఐ కఠిన చట్టలు తీసుకు వచ్చింది. ఇప్పుడు బ్లేడ్ల తయారీ దారులు ఆ పని చేస్తూండటంతో చాలా కాలం క్రితమే వాటి ఉత్పత్తిని నిలిపివేసింది. తాజాగా ఉపసంహరించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kashmiri Saffron : కశ్మీర్ కుంకుమ పువ్వుతో ఇరాన్‌కు ప్రత్యక్ష సంబంధం! ఈ ఎర్ర బంగారానికి ఇరానియన్‌కు రిలేషన్ ఏంటీ? 
కశ్మీర్ కుంకుమ పువ్వుతో ఇరాన్‌కు ప్రత్యక్ష సంబంధం! ఈ ఎర్ర బంగారానికి ఇరానియన్‌కు రిలేషన్ ఏంటీ? 
Gulf danger zone: జరుగుతున్నదంతా అతి ప్రచారమే - దుబాయ్, అబుదాబిల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..?
జరుగుతున్నదంతా అతి ప్రచారమే - దుబాయ్, అబుదాబిల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..?
Saudi Arabia Attack: సౌదీలోని అరాంకో రిఫైనరీ సమీపంలో కుప్పకూలిన ఇరాన్ డ్రోన్! చమురు ఉత్పత్తి నిలిపివేత! 
సౌదీలోని అరాంకో రిఫైనరీ సమీపంలో కుప్పకూలిన ఇరాన్ డ్రోన్! చమురు ఉత్పత్తి నిలిపివేత! 
Multibagger Stock: 1 లక్ష రూపాయల్ని 3.50 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ప్రస్తుత పరిస్థితి ఏంటీ?
1 లక్ష రూపాయల్ని 3.50 కోట్లుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్.. ప్రస్తుత పరిస్థితి ఏంటీ?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Deverakonda Rashmika : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
Ajith Kumar Madhavan : దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Suriya Venkya Atluri : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
Embed widget