అన్వేషించండి

Wayanad Landslide: వయనాడ్‌లో కొండ చరియల భీభత్సం.. భయం గొలుపుతున్న CCTV విజువల్స్  

Wayanad Landslide: కేరళలోని వయనాడ్‌లో  కొండచరియలు మరోసారి భీభత్సం సృష్టించాయి. ఓ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టు సమీపంలో హరికేన్ మాదిరిగా మట్టి ముంచెత్తింది. CCTV విజువల్ చూస్తే. .ఒళ్లు గగుర్పొడుస్తుంది. 

Kerala landslide live video: కేరళంలోని వయనాడ్‌లో Landslide మరోసారి అలజడి సృష్టించింది.  కొండచరియ విరిగిపడి ఘోర ప్రమాదం సంభవించింది! కళ్లాడి సమీపంలోని మీనాక్షి బ్రిడ్జ్ వద్ద.. ప్రతిపాదిత టన్నెల్ రోడ్డు ప్రాజెక్ట్ నిర్మాణ స్థలంలో ఈ దారుణం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండ ఒక్కసారిగా కుప్పకూలడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు ఆచూకీ లేకుండా పోయారు.

ప్రమాదానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు ఏం జరిగిందనే దానికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ (CCTV) విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ప్రమాదానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆంబులెన్స్‌ సీసీటీవీలో ఇది  రికార్డ్ అయింది. 

ఈ సీసీటీవీ విజువల్స్ గమనిస్తే.. ప్రమాదం ఎంత వేగంగా జరిగిందో అర్థమవుతుంది. కొండపై నుంచి బురద, కొండరాళ్లు ఒక్కసారిగా ఉప్పెనలా కిందకు దూసుకొచ్చాయి. అక్కడ ప్రాజెక్ట్ పనుల్లో ఉన్న కార్మికులు, స్థానికులు ప్రాణాలు కాపాడుకోవడానికి చెల్లాచెదురుగా పరుగులు తీశారు.

అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఒక భారీ ఇంధన ట్యాంకర్ లారీ  ఆ బురద ప్రవాహానికి కాగితపు పడవలా కొట్టుకుపోయింది. ట్యాంకర్‌తో పాటు మరో అర డజను వాహనాలు దెబ్బతిన్నాయి. 

స్థానికులు చెబుతున్న దాని ప్రకారం.. మొదట చిన్న శబ్దం వినిపించింది. దాంతో అందరూ అప్రమత్తమై షాపుల నుంచి బయటకు పరిగెత్తారు. చూస్తూనే ఉండగానే ఆ చిన్న కొండచరియ.. ఒక భారీ విపత్తుగా మారిపోయింది. బస్ స్టాప్ వద్ద వేచి ఉన్న జనం, కూలీలు పారిపోయే లోపే సర్వస్వం తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు 10 నుంచి 15 మంది వరకు బురదలో పూడుకుపోయి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ (NDRF), కేరళ ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బురదలో నుంచి ఇప్పటివరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసి మేప్పాడి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

అయితే, ఈ ప్రమాదం వెనుక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. టన్నెల్ నిర్మాణం కోసం తీసిన మట్టిని, శిథిలాలను జూన్ 20 లోపే అక్కడి నుంచి తొలగించాలని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆదేశించినా, కాంట్రాక్టర్ దాన్ని పట్టించుకోలేదని సీఎం సతీశన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వయనాడ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ (Red Alert) ప్రకటించింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Elon Musk Starlink India Oligarchs: భారత్‌లో స్టార్‌లింక్‌కు అడ్డుకట్ట - ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు .. పేర్లు బయటపెట్టాలన్న కేటీఆర్!
భారత్‌లో స్టార్‌లింక్‌కు అడ్డుకట్ట - ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు .. పేర్లు బయటపెట్టాలన్న కేటీఆర్!
ABP Desam Top 10, 8 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 8 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Caste Certificate Download: మ‌న‌మిత్ర ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు.. మొబైల్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
మ‌న‌మిత్ర ద్వారా కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు.. మొబైల్ ద్వారానే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget