అన్వేషించండి

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్, కస్టమర్ షూ కొట్టేసిన స్విగ్గీ ఏజెంట్ - వైరల్ వీడియో

Viral Video: గ్రాసరీ డెలివరీకి వచ్చిన స్విగ్గీ ఏజెంట్‌ కస్టమర్ షూస్‌ కొట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఏజెంట్ ఓ ఫ్లాట్ ఎదురుగా ఉన్న షూస్‌ని దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడి సీసీ కెమెరాలో ఆ ఏజెంట్ షూస్‌ని ఎత్తుకెళ్తున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. గ్రాసరీ డెలివరీ చేసేందుకు మెట్లపై నుంచి వచ్చిన ఆ ఏజెంట్ డోర్ బెల్ కొట్టాడు. ఆ తరవాత చుట్టూ గమనించాడు. అక్కడే మూడు జతల షూస్ కనిపించాయి. ఈ లోగా ఓ మహిళ తలుపు తెరిచింది. ఆ ప్యాక్‌ని తీసుకుని లోపలికి వెళ్లిపోయి మళ్లీ తలుపు వేసింది. వెంటనే మెట్లు దిగి వెళ్లిపోయిన ఏజెంట్ మళ్లీ వెనక్కి తిరిగి చూశాడు. ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా నటించాడు. జేబులో ఉన్న రుమాలు తీసి ముఖం తుడుచుకున్నాడు. మెల్లగా పైకి ఎక్కి అక్కడే ఉన్న ఓ షూ జతపై ఆ ఖర్చీఫ్ వేశాడు. ఖర్చీఫ్‌తో పాటు షూస్‌ని దొంగిలించాడు. ఆ తరవాత కస్టమర్‌ సీసీ కెమెరా ఫుటేజ్‌ చూసి స్విగ్గీ ఏజెంట్ తన ఫ్రెండ్ షూస్‌ని చోరీ చేసినట్టు గుర్తించాడు. వెంటనే ఆ ఫుటేజ్‌ని X లో పోస్ట్ చేశాడు. ఏప్రిల్ 11న ఈ వీడియో షేర్ చేశాడు. వెంటనే ఇది వైరల్ అయిపోయింది. 

గుడ్‌గావ్‌లో జరిగిన ఈ ఘటన వైరల్ అవడం వల్ల స్విగ్గీ స్పందించింది. తమను నేరుగా సంప్రదించాలని, అవసరమైన సాయం అందిస్తామని పోస్ట్ చేసింది. కానీ...అప్పటికే ఆ పోస్ట్ వైరల్ అవడంతో పాటు చాలా మంది రకరకాల కామెంట్స్ పెట్టి స్విగ్గీని ఓ ఆట ఆడేసుకున్నారు. నిజంగా కస్టమర్స్ పట్ల గౌరవం ఉంటే వెంటనే స్పందించాలంటూ స్విగ్గీని ట్యాగ్ చేస్తూ చాలా మంది పోస్ట్‌లు పెడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
Breaking News: ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget