News
News
X

Viral Video: అధ్యక్షా బరాత్ డ్యాన్స్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాల - ఫన్నీ వీడియో

Viral Video: ఓ వరుడు బరాత్ డ్యాన్స్ చేసిన ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

Groom Funny Dance: 

ఇదేం డ్యాన్స్‌రా బాబు..

పెళ్లి అంటే బోలెడంత హడావుడి. చుట్టాలు, పక్కాలు అంతా వచ్చి తెగ సందడి చేసేస్తారు. ఇక పెళ్లికొడుకు, పెళ్లి కూతురుని ఓ వారం రోజుల పాటు సెలబ్రిటీలుగా చూస్తారు. పెళ్లి పూర్తయ్యేంత వరకూ వాళ్లకా స్పెషల్ స్టేటస్ ఉంటుంది. అయితే...పెళ్లి తరవాత జరిగే "బరాత్" తంతులోనూ వరుడు, వధువులదే హవా. వాళ్లు డ్యాన్స్ చేయకుండా అటు ఫ్రెండ్స్ ఇటు రిలేటివ్స్ వదిలిపెట్టరు. కచ్చితంగా కాలు
కదపాల్సిందేనని పట్టు పడతారు. ఆ మధ్య "బుల్లెట్టు బండి" పాటకు డ్యాన్స్ చేసి ఓ నవ వధువు ఎంత ఫేమస్ అయిందో చూశాంగా. ఇప్పుడు ఓ వరుడు కూడా ఫేమస్ అయిపోయాడు. కాకపోతే...ఈ స్టెప్‌లు కాస్త విచిత్రంగా ఉన్నాయి. బ్యాండ్ వాళ్లు మ్యూజిక్ మొదలెట్టగానే ఫన్నీగా డ్యాన్స్ చేశాడు ఓ వరుడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. "అదేం డ్యాన్స్‌రా నాయనా" అంటూ నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ డ్యాన్స్ చూసి చుట్టూ ఉన్న మహిళలు కూడా గట్టిగా నవ్వుకున్నారు. మనోడు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఇష్టమొచ్చిన స్టెప్‌లు వేసేశాడు. "పెళ్లిలో ఇలా ఎవడు డ్యాన్స్ చేస్తారయ్యా" అనిక్యాప్షన్‌తో ఓ నెటిజన్ ఈ వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. వెంటనే వైరల్ అయిపోయి లక్షలాది వ్యూస్, వేలాది లైక్‌లు వచ్చేశాయి. 

వరద నీళ్లలో డ్యాన్స్..

అంతకు ముందు ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ అయింది. గుజరాత్ లోని భరూచ్ కి చెందిన ఓ ఆటో వాలా వర్షంలో ఆటో నడుపుకుంటూ వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్లగానే రోడ్డుపై మోకాలి లోతులో నీళ్లు ఉన్నాయి. ఆటో నీళ్లలో ఆగిపోయింది. ఆటోను నెట్టేందుకు ప్రయత్నించాడు కానీ బయటికి రాలేదు. ఇదే టైంలో లైట్ రెయిన్ వస్తుంది.  మనడో ఏం అనుకున్నాడో ఏమో.. మంచి వాతావరణం అని ఎంజాయ్ చేస్తే పోలా అనుకున్నాడు. తేరీ పాయల్ బాజీ జహాన్ పాటకు డ్యాన్స్ అందుకున్నాడు.  ఆటోవాలా వర్షంలో డ్యాన్స్ చేస్తుంటే ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  ఇంకేముంది ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. లైక్ ల వర్షం కురిసింది. ఇన్‌స్టాగ్రామ్‌ లో యాక్టీవ్‌గా ఉంటూ.. ఫన్నీ వీడియోలను షేర్ చేసే హాస్య నటుడు సునీల్ గ్రోవర్ ఈ వీడియోను షేర్ చేశాడు. 

Published at : 30 Oct 2022 03:28 PM (IST) Tags: Viral Video Groom Dances Groom Funny Dance Groom Barath Dance

సంబంధిత కథనాలు

YS Vijayamma : వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత, విజయమ్మను అడ్డుకున్న పోలీసులు!

YS Vijayamma : వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత, విజయమ్మను అడ్డుకున్న పోలీసులు!

Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Sajjala On Viveka Case : వివేకా హత్య కేసులో నిజాలు తెలియాలి, తెలంగాణలో విచారణ జరిగితే మంచిదే- సజ్జల

Nizamabad District: రూ.7 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు మంత్రి వేముల శంకుస్థాపనలు

Nizamabad District: రూ.7 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు మంత్రి వేముల శంకుస్థాపనలు

Baby with Tail: మెక్సికోలో వింత- తోకతో జన్మించిన ఆడ శిశువు!

Baby with Tail: మెక్సికోలో వింత- తోకతో జన్మించిన ఆడ శిశువు!

టాప్ స్టోరీస్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Kashmir Files: ‘కశ్మీరీ ఫైల్స్’ ప్రచారం కోసం తీసుకున్న అసభ్యకర చిత్రం - మంటలు రేపుతున్న ఇఫీ అధ్యక్షుడి కామెంట్స్

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!

Yashoda Court Case : 'యశోద' సినిమాపై కేసు కొట్టేసిన కోర్టు - ఇది హ్యాపీ ఎండింగ్!