Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్ల జాబితాలో పాకిస్థాన్ మహిళ పేరు!
Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్ల జాబితాలో పాకిస్థాన్ మహిళ పేరు ఉండటం కలకలం రేపింది.
![Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్ల జాబితాలో పాకిస్థాన్ మహిళ పేరు! Uttar Pradesh news Pakistani woman's name included in voter list in UP's Moradabad removed by authorities Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్ల జాబితాలో పాకిస్థాన్ మహిళ పేరు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/04/b1682d8e35dad953abec0d0809dbad1c1664888333575555_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓటరు జాబితాలో పాకిస్థాన్ మహిళ పేరు ఉందన్నా వార్త సంచలనం రేపింది. మోరాదాబాద్‌లో జరిగిన ఈ ఘటన బయటకు రావడంతో వెంటనే అధికారులు పాక్ మహిళ పేరును జాబితా నుంచి తొలగించారు.
ఇదీ జరిగింది
పాకిస్థాన్‌కు చెందిన సబా పర్వీన్ అనే మహిళకు 2005లో నదీమ్ అహ్మద్‌తో వివాహమైంది. ఆ తర్వాత ఆమె పక్బరా నగర్ పంచాయతీలో నివాసం ఉంటోంది. ఆమె ప్రస్తుతం దీర్ఘకాలిక వీసాపై ఈ ప్రాంతంలో నివాసం ఉంటోంది. 2017వ సంవత్సరంలో నగర పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు సబా పర్వీన్ పేరు తొలిసారి ఓటరు జాబితాలో చేరిందని జిల్లా కలెక్టర్ శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.
ఓటర్ల జాబితా
India has 2.49 lakh voters aged above 100 years, 1.8 crore voters aged above 80 years: Chief Election Commissioner Rajiv Kumar
— Press Trust of India (@PTI_News) November 9, 2022
భారతదేశంలో 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 2.49 లక్షల మంది ఉన్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 1.8 కోట్ల మంది ఉన్నట్లు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)