అన్వేషించండి

Snakebite: పాముని చూసి పారిపోవాలి కానీ పట్టుకుని ఆడుకుంటే కాటేస్తుంది-ఆ పెద్దాయన అదే చేసి చచ్చిపోయాడు ! వీడియో

UP man: పాములు కనిపిస్తే పారిపోవాలి. లేకపోతే స్నేక్ క్యాచర్స్ పిలవాలి. కానీ ఆ పెద్దాయన ఆ పామును పట్టుకుని అందరి ముందు గొప్పలు పోయాడు.కానీ అదే ఆయనకు చివరి రోజు అయింది.

UP man died from a snakebite while playing with poisonous snake:  పాములు మునుషుల్ని చూసి భయపడి పారిపోతాయి. అలాగే మనుషులు కూడా చూసి పారిపోవాలి.  లేదంటే స్నేక్ క్యాచర్స్ ను పిలిచించి వాటిని పట్టుకుని అడవుల్లో వదిలేయాలి.కానీ వాటితో  ఆటాడుకుంటే కాటేస్తాయి. బతకడం కష్టం. 
 
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో  రాంపూర్ సమీపంలోని ఒక ప్రాంతంలో ఈ భారీ సర్పం ప్రత్యక్షమైంది. ఆ పామును చూసి భయపడిన స్థానికులు దూరంగా ఉండిపోయారు.  అక్కడే ఉన్న ఒక వ్యక్తి మాత్రం అందరి ముందు తనకు ఎంతో ధైర్యం అని నిరూపించాలనుకున్నారు. వెంటనే ఆ పామును పట్టుకుని ఆటలాడాడు. కాసేపు పాము విదిలించుకునేందుకు ప్రయత్నించింది కానీ వదలకపోవడంతో కాటు వేసింది.  కాటు వేసిన కొద్ది సేపటికే సదరు వ్యక్తి కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి.                    

 సాధారణంగా అడవుల్లో ఉండే ఇటువంటి భయంకరమైన సర్పం జనావాసాల్లోకి రావడం అరుదు.  కింగ్ కోబ్రా వంటి అత్యంత విషపూరితమైన పాములు కాటు వేసినప్పుడు, శరీరంలోని నాడీ వ్యవస్థ క్షణాల్లో స్తంభించిపోతుందని, సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలు కాపాడటం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.                    

ప్రజలు ఇటువంటి విష సర్పాలను చూసినప్పుడు వాటికి దూరంగా ఉండాలని, సొంతంగా పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మృతుడి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రకృతిలో అత్యంత ప్రమాదకరమైన జీవులతో తలపడటం ఎంతటి విపత్కర పరిణామాలకు దారితీస్తుందో ఈ రాంపూర్ ఉదంతం మరోసారి నిరూపించింది.                                        

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
Monsoon Trip In India : వర్షాకాలంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మాన్‌సూన్ ట్రిప్‌కు ఇండియాలో ఇవే బెస్ట్
వర్షాకాలంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? మాన్‌సూన్ ట్రిప్‌కు ఇండియాలో ఇవే బెస్ట్
Rishabh Pant Breaks Record: ధోనీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసిన‌ పంత్.. విదేశాల్లో ఆ ఫీట్ సాధించిన ఇండియన్ వికెట్ కీప‌ర్ గా ఘ‌న‌త‌!
ధోనీ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసిన‌ పంత్.. విదేశాల్లో ఆ ఫీట్ సాధించిన ఇండియన్ వికెట్ కీప‌ర్ గా ఘ‌న‌త‌!
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
Pithapuram AE Nookaraju Case: ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య ఎపిసోడ్‌పై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు! సోషల్ మీడియాలో సౌజన్య లేఖ వైరల్‌!
Janasena in Telangana MLC Elections: తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
తెలంగాణలో జనసేన పొలిటికల్ యాక్టివిటీస్ షురూ! యువతను టార్గెట్ చేస్తూ కీలక నిర్ణయం!
"నా గొంతు నొక్కేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు" కుటుంబ వివాదాలపై స్పందించిన జోగి రమేష్‌ 
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
విజయ్ దేవరకొండతో రష్మిక - గాయం తర్వాత ఫస్ట్ టైం బయటకు... వీడియో వైరల్
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
Mahakali Glimpse : పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
పెద్దమ్మ చూస్తుందిరా - చేతిలో బిడ్డతో మహాకాళి రౌద్ర రూపం... వయలెంట్ శుక్రాచార్య వార్
Triumph Speed 400 కోసం కనీసం ఎంత డౌన్‌పేమెంట్‌ కట్టాలి? ప్రతి నెలా EMI ఎంత పడుతుంది?
కేవలం రూ.29,000కే ట్రయంఫ్ స్పీడ్ 400 మీ సొంతం - ఫ్లెక్సిబుల్ EMI ఆప్షన్లు ఉన్నాయ్‌!
Embed widget