ABP Desam Top 10, 5 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
BRS MP Seats in Telangana : నాన్‌స్టాప్ వలసలు - దొరకని బలమైన అభ్యర్థులు ! ఈ గడ్డు పరిస్థితిని బీఆర్ఎస్ ఎలా అధిగమిస్తుంది ?
BRS MP Seats in Telangana : బీఆర్ఎస్ గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితిని లోక్‌సభ ఎన్నికల్లో ఎదుర్కొంటోంది. అభ్యర్థులు దొరకడం కూడా కష్టంగా మారింది. Read More
Jio Best Plan: ఈ జియో ప్లాన్‌తో 6 జీబీ డేటా ఫ్రీ - బోలెడన్నీ ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ కూడా!
Jio Rs 398 Plan: జియో రూ.398 ప్లాన్ ద్వారా మంచి లాభాలను అందించనుంది. Read More
Vivo V29e Price Cut: వివో వీ29ఈపై ధర తగ్గించిన కంపెనీ - ఇప్పుడు ఎంతంటే?
Vivo V29e: వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ వీ29ఈ ధరని మనదేశంలో తగ్గించింది. ప్రస్తుతం దీని ధర రూ.25,999గా ఉంది. Read More
Free Admissions: ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఏపీలో విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలకు సంబంధించి మార్చి 5న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 25లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని Read More
‘సలార్ 2’ షూటింగ్ అప్డేట్, ‘ఆయ్’ టైటిల్ అనౌన్స్మెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Prasanth Varma : ‘జై హనుమాన్’కు అంతా సిద్ధం - ఆసక్తికర విషయాలు చెప్పిన ప్రశాంత్ వర్మ
Prasanth Varma :'హనుమాన్' చూసిన ప్రతి ఒక్కరు 'జై హనుమాన్' కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా ఎలా ఉంబోతుందో అని ఊహించేసుకుంటున్నారు. అయితే, సీక్వెల్ వేరె లెవెల్ అని చెప్పారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. Read More
Sai Praneeth Retirement: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుండి సాయి ప్రణీత్ రిటైర్మెంట్
Shuttler Sai Praneeth Retirement : హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. Read More
Sakshi Malik: మళ్లీ బరిలోకి దిగను, తేల్చి చెప్పేసిన సాక్షి మాలిక్
Sakshi Malik : బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలంగా చేస్తోన్న నిరసనలు మానసిక వేదనకు గురిచేశాయని సాక్షిఅన్నారు. మళ్లీ పోటీల్లో పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేశారు. Read More
Burn Belly Fat : కొవ్వును పెంచుతున్న బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ టైమింగ్స్.. ఈ టిప్‌తో కొవ్వు తగ్గుతుందంటున్న పరిశోధకులు
Reduce Belly Fat : బొడ్డు చుట్టూ కొవ్వు ఉన్నప్పుడు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ సమయాలను కచ్చితంగా పాటించాలి. అది ఫాలో అవ్వకపోతే కొవ్వు పెరిగి.. ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందటున్నారు నిపుణులు. Read More
Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే 'కీ స్టాక్స్' Tata Motors, M&M, IIFL Fin, NTPC
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. Read More