అన్వేషించండి

ABP Desam Top 10, 3 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. PM Modi Residence: ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్ కలకలం - అప్రమత్తమైన భద్రతాసిబ్బంది!

    PM Modi Residence: ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. ఈరోజు ఉదయం 5.30 గంటల ప్రాంతంలో డ్రోన్ సంచరించినట్లు తెలుస్తోంది.  Read More

  2. Twitter Rate: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?

    ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ అత్యధిక వ్యూస్ పొందింది. Read More

  3. Twitter: ఇలా అయితే ట్విట్టర్ వాడటం కష్టమే - వినియోగంపై పరిమితి విధించిన మస్క్!

    టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ట్విట్టర్ వాడకంపై వినియోగదారులకు పరిమితి విధించాడు. Read More

  4. AP ECET Results: ఏపీ ఈసెట్‌-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి!

    ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీఈసెట్-2023' పరీక్ష ఫలితాలు జులై 2న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. Read More

  5. Skanda Title Glimpse: రామ్, బోయపాటి పాన్ ఇండియా మూవీకి టైటిల్ ఫిక్స్ - గ్లింప్స్ వీడియో అదిరింది!

    రామ్, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజాగా ఈ మూవీకి ‘స్కంద’ అనే పేరు పెట్టారు. ఈ మేరకు టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అదిరిపోయే టైటిల్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. Read More

  6. Anasuya Bharadwaj: రష్మీ గొడవలోకి అనసూయ, పచ్చి బూతులతో రెచ్చిపోయిన హాట్ బ్యూటీ!

    అందాల నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఓ నెటిజన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. అనవసర వివాదంలోకి తనను లాగడం పట్ల చెంపపెట్టులాంటి సమాధానం చెప్పింది. Read More

  7. డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం- కెరీర్‌లో 8వ బంగారు పతకం

    ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా గాయం కారణంగా నెల రోజుల విరామం తర్వాత స్విట్జర్లాండ్‌లోని లాసానేలో జరిగిన డైమండ్ లీగ్ కు హాజరయ్యాడు. స్వర్ణం సాధించాడు. Read More

  8. Bajrang vs Yogi: బజరంగ్‌ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్‌!

    Bajrang vs Yogi: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More

  9. Alcohol: నెలరోజుల పాటూ మద్యం తాగడం పూర్తిగా మానేస్తే జరిగేది ఇదే

    ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు దాన్ని నెల రోజులు పాటు మానేస్తే శరీరంలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. Read More

  10. Ex-Dividend: ఈ వారం డబ్బు సంపాదించే స్టాక్స్‌ - లిస్ట్‌లో 3 అదానీ కంపెనీలు

    డివిడెండ్‌ మొత్తం షేర్‌హోల్డర్ల బ్యాంక్‌ అకౌంట్స్‌లో క్రెడిట్ అవుతుంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Pawan Kalyan: 'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
Mee Ticket App: ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Gruha Jyothi Scheme : గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
గృహజ్యోతి పథకం - 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ - అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
Pawan Kalyan: 'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
'ఇది ఆనందించే సమయమా?' - మీకు బాధ్యత లేదా అంటూ అభిమానులపై పవన్ తీవ్ర ఆగ్రహం
Mee Ticket App: ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
ఈ యాప్ మీ దగ్గర ఉంటే చాలు - క్యూలైన్లలో నిలబడాల్సిన పని లేదు, ఒక్క క్లిక్‌తోనే అన్ని సేవలు
Game Changer OTT: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్... శాటిలైట్ కూడా - రైట్స్ ఎవరు తీసుకున్నారో తెలుసా?
YS Jagan: వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
వాలంటీర్లు వద్దు కార్యకర్తలే ముద్దు - జగన్ తేల్చేసుకున్నారు - కానీ వాళ్లు రెడీగా ఉంటారా ?
TGSRTC: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ - సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు
Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామాలు ఏ సమయంలో పఠించాలి - పారాయణం వల్ల ఉపయోగం ఏంటి!
విష్ణు సహస్రనామాలు ఏ సమయంలో పఠించాలి - పారాయణం వల్ల ఉపయోగం ఏంటి!
Embed widget