అన్వేషించండి

ABP Desam Top 10, 25 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Kejriwal Fires on BJP: ఒక్కరోజు సీబీఐ, ఈడీలను నాకు అప్పగించండి, సగం బీజేపీ జైల్లోనే ఉంటుంది - కేజ్రీవాల్

    Kejriwal Fires on BJP: సీబీఐ, ఈడీలను ఒక్కరోజు తనకు అప్పగిస్తే సగం బీజేపీ జైల్లోనే ఉంటుందని కేజ్రీవాల్ విమర్శించారు. Read More

  2. Jio Airtel Plans: జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ప్లాన్స్, రోజూ 2GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, ఫుల్ డీటైల్స్ మీకోసం!

    దేశీయ దిగ్గజ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ఫ్లాన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అపరిమిత డేటా, కాల్స్ ఆఫర్లు అందిస్తున్నాయి. Read More

  3. Black Friday Sale in India: బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భారీ ఆఫర్లు - శాంసంగ్, యాపిల్ ఫోన్లపై డిస్కౌంట్లు!

    బ్లాక్‌ఫ్రైడే సేల్‌లో శాంసంగ్, యాపిల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందించనున్నారు. Read More

  4. ఇంజినీరింగ్‌ కాలేజీలపై కొరడా, అధిక ఫీజులు వసూలు చేసినందుకు 2 లక్షల ఫైన్!

    అధికంగా ఫీజులను కొన్ని కాలేజీలు వసూలు చేశాయని టీఏఎఫ్‌ఆర్‌సీకి ఇటీవల ఫిర్యాదులు అందాయి. ఆయా కాలేజీలను విచారించిన కమిటీ సుమారు 15 నుంచి 20 కాలేజీలు అధిక ఫీజులకు పాల్పడినట్లు గుర్తించింది.  Read More

  5. NBK's Jai Balayya Mass Anthem: ‘వీర సింహారెడ్డి’ నుంచి ‘జై బాలయ్య’ సాంగ్ వచ్చేసింది - తమన్ దెబ్బకు బాక్సులు బద్దలయ్యాయ్!

    'వీర సింహారెడ్డి' మాస్ ఆంతమ్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. 'జై బాలయ్య జై జై బాలయ్య' అంటూ సాగే ఈ పాటతో థమన్ బాలకృష్ణ అభిమానులకు మాస్ బిర్యానీ పార్టీ ఇచ్చాడనే చెప్పాలి. Read More

  6. Love Today Review: లవ్ టుడే రివ్యూ: ఈ తరం ప్రేమకథ ఆకట్టుకుందా? ప్రదీప్ అరుదైన జాబితాలో చేరాడా?

    ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన లవ్ టుడే ఎలా ఉందంటే? Read More

  7. FIFA World Cup 2022: కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఫిఫా వరల్డ్‌కప్‌, చరిత్రలో నిలిచిపోయిన వివాదాలు!

    షాకింగ్‌ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్‌ కేర్‌ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. Read More

  8. Dinesh Karthik : బెస్ట్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ షాకింగ్‌ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్‌ షాక్‌!

    Dinesh Karthik : క్రికెటర్ దినేష్ కార్తీక్ త్వరలో ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. దినేష్ కార్తీ్క్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ వీడియో ఇందుకు ఊతం ఇస్తుంది. Read More

  9. ‘కాంతార’లో రిషబ్ శెట్టి భుజాలు డిస్‌లొకేట్, ఆ బాధతోనే షూటింగ్ - ఈ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి?

    రెండు భుజాలు డిస్ లొకేట్ అయినప్పటికీ చాలా బాధ భరిస్తూ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తిచెసినట్టు రేషబ్ చెప్పారు. Read More

  10. Stock Market News: ఎనలిస్ట్‌లు 'బయ్‌' టిప్‌ ఇచ్చిన 5 బెస్ట్‌ స్టాక్స్‌, త్వరలోనే లాభాలు ఖాయమట!

    సమీప కాలంలో మంచి రాబడిని అందించగలని వాళ్లు భావిస్తున్న 5 స్టాక్స్‌ ఇవి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
Vajpayee 100th Birth Anniversary: రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Yanam Jesus statue: యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
Vajpayee 100th Birth Anniversary: రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Yanam Jesus statue: యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
యానాంలో మౌంట్ ఆఫ్ మెర్సీ జీస‌స్ స్టాట్యూను చూశారా..?
Ind Vs Aus Test Series: జట్టును ప్రకటించిన ఆసీస్, జట్టులో రెండు మార్పులు.. ఫిట్ గా మారి వచ్చిన స్టార్ బ్యాటర్
జట్టును ప్రకటించిన ఆసీస్, జట్టులో రెండు మార్పులు.. ఫిట్ గా మారి వచ్చిన స్టార్ బ్యాటర్
Pranitha Subhash: సెకెండ్ బేబీ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత.. ఇద్దరు పిల్లల తల్లి ఇంత హాట్ గా!
సెకెండ్ బేబీ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత.. ఇద్దరు పిల్లల తల్లి ఇంత హాట్ గా!
SIM Swap Scam: వ్యాపారి నుంచి రూ.7.5 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు - సిమ్ స్వాప్ స్కామ్ నుంచి జాగ్రత్త గురూ
వ్యాపారి నుంచి రూ.7.5 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు - సిమ్ స్వాప్ స్కామ్ నుంచి జాగ్రత్త గురూ
CM Chandrababu: దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి,  ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి, ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
Embed widget