అన్వేషించండి

ABP Desam Top 10, 21 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 21 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. NDA 2024 Plan: ఎన్డీఏ పార్టీలకు విజయ సూత్రాలు- ఎంపీలను టీమ్స్‌గా చేసి జులై 25 నుంచి ప్రధాని పాఠాలు

    NDA 2024 Plan: ఎన్డీఏ ఎంపీలను మొత్తం పది బృందాలుగా విభజించి ప్రధాని మోదీ వారితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈనెల 25 నుంచి ఈ భేటీలు ప్రారంభం కాబోతున్నాయి. Read More

  2. Realme Pad 2: రూ.20 వేలలోపే 11.5 అంగుళాల ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ!

    రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభం అయింది. Read More

  3. Infinix GT 10 Pro: 7,000 mAh బ్యాటరీ, 246 GB ర్యామ్ - ఈ ‘బాహుబలి’ ఫోన్ ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ బ్లాకే!

    Infinix GT 10 Pro స్మార్ట్ ఫోన్ త్వరలో భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్ కు సంబంధించిన పలు వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. Read More

  4. NAAC: జేఎన్‌టీయూహె‌చ్‌కు షాకిచ్చిన 'న్యాక్', గ్రేడింగ్ తగ్గింపు! విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం?

    జేఎన్‌టీయూ హైదరాబాద్‌ యూనివర్సిటీకి నేషనల్ అసెస్‌మెంట్ & అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) పెద్ద షాకిచ్చింది. యూనివర్సిటీ గ్రేడింగ్‌ను 'ఏ ప్లస్' గ్రేడ్ నుంచి 'ఏ' గ్రేడ్‌కు తగ్గించింది. Read More

  5. Kamal Haasan: ‘షోలే’ను చాలా ద్వేషించానంటూ కమల్ కామెంట్స్ - అలా మాట్లాడొద్దన్న అమితాబ్!

    ‘కల్కి 2898 ఏడీ’ మూవీ గ్లింప్స్ కోసం మూవీ టీమ్ అంతా అమెరికా వెళ్లింది. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్, కమల్ హసన్ మధ్య జరిగిన ఓ సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది.  Read More

  6. Sunny Leone: సన్నీ లియోన్ పేరు వెనుక అంత కథ ఉందా - ఆ పేరు తన తల్లికి ఎందుకు నచ్చలేదు?

    సన్నీ లియోన్.. ఈ పేరు వినని వాళ్లు ఉండకపోవచ్చు. పోర్న్ స్టార్ నుంచి ఫేవరేట్ హీరోయిన్ వరకూ ఆమె ప్రస్థానం సాగింది. అయితే సన్నీ లియోన్ పేరు వెనుక ఓ రహస్యం ఉందట. ఇటీవల సన్నీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. Read More

  7. Brij Bhushan: వినేశ్, భజరంగ్‌‌లకు ఆసియా గేమ్స్‌లో డైరెక్ట్ ఎంట్రీపై దుమారం - బాధేసిందన్న బ్రిజ్‌భూషణ్

    సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను ఎంపిక చేయడం దుమారానికి దారితీసింది. Read More

  8. Women’s World Cup 2023: ఆక్లాండ్‌లో కాల్పులు - ఫిఫా ఉమెన్స్ వరల్డ్‌కప్‌కు ముందే కలకలం

    న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫిఫా ఉమెన్స్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు కొద్ది గంటల ముందే ఆక్లాండ్‌లో కాల్పుల కలకలం రేగింది. Read More

  9. Monsoon Cravings: వర్షాకాలంలో వేడివేడి సమోసా, పకోడీ తినాలని మనసు లాగేస్తోందా? కారణం ఇదే!

    వేడి వేడి సమోసా విత్ సాస్ తో తింటుంటే ఆహా ఏమున్నాయ్ అనిపిస్తుంది. మాన్ సూన్ సీజన్ లో వీటిని ఎక్కువగా లాగించేస్తుంటారు. Read More

  10. Google Salary: గూగుల్ జీతాల డేటా లీక్ - అక్కడి ఏడాది జీతం ఇక్కడ జీవితాంతం కష్టపడ్డా సంపాదించలేం

    కళ్లు చెదిరే శాలరీ ప్యాకేజీలతో మరోసారి హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget