అన్వేషించండి

ABP Desam Top 10, 21 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 21 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Kakinada News: కరోనా భయంతో ఇంటికే పరిమితం అయిన తల్లీకూతుళ్లు - దాదాపు మూడేళ్లుగా చీకట్లోనే జీవనం!

    Kakinada News: కరోనా భయంతో ఓ తల్లీ, కూతురు నాలుగేళ్లుగా చీకటి గదిలోనే బంధీలుగా మారారు. బయటకు వస్తే కరోనా వచ్చి చనిపోతామని బయటకు రావడమే మానేశారు. చివరకు ఏమైందంటే..? Read More

  2. Elon Musk May Resign: ట్విట్టర్‌ CEO సీటుకి మస్క్‌ మామ రాజీనామా చేస్తారట, నమ్ముదామా?

    ట్విట్టర్‌ నుంచి మస్క్‌ వెళ్లిపోవాలని మొత్తం 57.5 శాతం మంది వినియోగదారులు కోరుకున్నారు. Read More

  3. WhatsApp New Feature: వాట్సాప్‌లో పొరపాటున ‘డిలీట్ ఫర్ మీ’ కొట్టారా? ఇక నో ప్రాబ్లం - Undo ఫీచర్ వచ్చేసింది

    వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చే వాట్సాప్, మరో ఫీచర్ ను పరిచయం చేసింది. డిలీట్ ఫర్ మీ కొట్టిన మెసేజ్ లను కూడా మళ్లీ వెనక్కి తెప్పించే వెసులుబాటు కల్పిస్తోంది. Read More

  4. PJSAU BSc Course Fee: అగ్రికల్చర్, హార్టికల్చర్ బీఎస్సీ ఫీజులు ఖరారు - ఏ కోర్సుకు ఎంతంటే?

    ఈ కోర్సులకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఎంసెట్ ర్యాంకర్లు డిసెంబర్ 28, 29 తేదీల్లో వర్సిటీలో జరిగే ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి. Read More

  5. Soul Of Varasudu: ‘సోల్ ఆఫ్ వారసుడు’ సాంగ్ - మనసుకు హత్తుకొనేలా అమ్మ పాట, మైమరపిస్తున్న సింగర్ చిత్ర గాత్రం

    తమిళ నటుడు విజయ్ నటిస్తోన్న ‘వారసుడు’ సినిమా నుంచి మరోపాట విడుదల చేశారు మూవీ టీమ్. ‘సోల్ ఆఫ్ వారసుడు’ పేరుతో విడుదల అయిన అమ్మపాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. Read More

  6. Urfi Javed: దుబాయ్ హాస్పిటల్‌లో ఉర్ఫీ జావెద్ - అకస్మాత్తుగా ఏమైంది?

    దుబాయ్ పర్యటనలో ఉన్న నటి ఉర్ఫీ జావేద్ అనారోగ్యం బారినపడింది. లారింగైటిస్ తో హాస్పిటల్ బెడ్ మీదికి చేరింది. చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యింది. Read More

  7. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

    FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

  8. అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్

    2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More

  9. Mouth Buddies: ఛీ పాడు, అపరిచితులతో అధర చుంబనం - చైనాలో ట్రెండవుతోన్న ‘మౌత్ బడ్డీస్’

    కరోనా వ్యాపిస్తున్న ఈ రోజుల్లో ముద్దులేంటి సామీ అని మొత్తుకుంటున్నా.. చైనా యూత్ ఆగడంలే. పైగా రోడ్డుపై కనిపించే అపరిచితుల అధరాలపై ముద్దులు పెట్టేస్తున్నారు. Read More

  10. Year Ender 2022: 2022లో టాప్‌-3 FMCG స్టాక్స్‌ ఇవి, మీ దగ్గర కూడా ఉన్నాయా?

    FMCG Stocks: కరోనా థర్డ్‌ వేవ్‌, భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, చమురు రేట్లు, వడ్డీ రేట్ల పెంపు వంటివి ఎదురైనా చాలా FMCG మేజర్స్‌ ఈ తుపానును ఎదుర్కొని అమ్మకాలు, లాభాల్లో వృద్ధిని సాధించాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget