ABP Desam Top 10, 20 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 20 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 20 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 20 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More
ChatGPT: చాట్‌జీపీటీకి డబ్బులు చెల్లించాలా? లేకపోతే ఫ్రీనా? - అసలు విషయం ఏంటి?
ప్రస్తుతం టెక్ ప్రపంచం మొత్తం చాట్ జీపీటీ చుట్టూ తిరుగుతుంది. ఇది ఫ్రీనా కాదా? Read More
iPhone 11 Offer: రూ.17 వేలలోపే ఐఫోన్ 11 - ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్!
ఐఫోన్ 11పై ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. Read More
ONGC Scholarships: 'ప్రతిభావంతులకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్!
జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. Read More
Jagan Has No Humanity : జగనూ, నీకు మానవత్వం లేదు!
Prudhvi dialogue In ATM Web Series : 'ఒరేయ్ జగనూ, నీకు మానవత్వం లేదురా!' అని నటుడు పృథ్వీ అన్నారు. ఇప్పుడు ఆ డైలాగ్ ప్రేక్షకుల్లో డిస్కషన్‌కు కారణమైంది. Read More
Chiranjeevi: వినాయక్ - చిరు కాంబోలో తమిళ మూవీ రీమేక్? మళ్లీ అజీత్ సినిమాయేనా?
చిరంజీవి మరోసారి తమిళ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారట. దర్శకుడు వినాయక్ కాంబినేషన్‌లో... Read More
Wrestlers Protest: నేనిక్కడ ఎవరి దయతోనో రాలేదు - కుట్రను ఛేదిస్తానంటూ రెజ్లర్లపై బ్రిజ్‌భూషణ్ రివర్స్ అటాక్!
Wrestlers Protest: తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అంటున్నారు. టోర్నీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ఎవరైనా బస చేస్తారని పేర్కొన్నారు. Read More
WFI Row: బ్రజ్ భూషణ్ అమ్మాయిల గదులకు అడ్డంగా పడుకొనేవాడు - అన్షు మలిక్!
WFI Row: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రజ్ భూషణ్ సింగ్‌పై ఉచ్చు బిగుస్తోంది! కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత అన్షు మలిక్ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. Read More
Coffee for Fatty Liver: కప్పు కాఫీతో కాలేయ సమస్యకు గుడ్‌బై చెప్పొచ్చట!
కాఫీ ఆరోగ్యానికి మంచిదనే విషయం మరోసారి రుజువైంది. కాఫీ తాగడం వల్ల మధుమేహం, ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడొచ్చని కొత్త అధ్యయనం వెల్లడించింది. Read More
RBI On Inflation: EMIల భారం తగ్గొచ్చు, ఆశలు పుట్టిస్తున్న రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్
రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 2022 ఏప్రిల్‌లోని 7.79 శాతం నుంచి క్రమక్రమంగా తగ్గుతూ డిసెంబర్‌లో 5.72 శాతానికి దిగి వచ్చింది. Read More