By: ABP Desam | Updated at : 20 Feb 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 20 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
SK Devaraya University: ఉద్యోగుల నుంచి చందాలు వసూలు చేసి మరీ ఎస్కేయూలో మృత్యుంజయ హోమం
SK Devaraya University: అనంతపురంలోని ఎస్కేయూలో మృత్యుంజయ హోమం నిర్వహించాలన్న వీసీ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వర్సిటీ సిబ్బంది నుంచే డబ్బులు వసూలు చేసి హోమం నిర్వహించాలనుకున్నారు. Read More
Longest Phone Call Conversation: ప్రపంచంలోనే ఎక్కువసేపు మాట్లాడిన ఫోన్ కాల్ - ఏకంగా దాదాపు రెండు రోజుల పాటు?
ప్రపంచంలోనే ఎక్కువసేపు మాట్లాడిన ఫోన్ కాల్ ఎవరిదో తెలుసా? Read More
Facebook Blue Tick: మస్క్ బాటలో మార్క్ - ఫేస్‌బుక్ బ్లూటిక్‌కు నగదు వసూలు - ఎంత కట్టాలంటే?
ట్విట్టర్ బాటలోనే ఫేస్ బుక్ కూడా వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం నగదు వసూలు చేయడం ప్రారంభించింది. Read More
అగ్రి బిజినెస్ పీజీ డిప్లొమా కోర్సులో పెరిగిన సీట్ల సంఖ్య, కేంద్ర మంత్రి వెల్లడి
వ్యవసాయ రంగంవైపు యువతను ఆకట్టుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. విద్యార్థులు తప్పనిసరిగా వసతిగృహాల్లో ఉండాలనే నిబంధనను కూడా తొలగిస్తున్నామన్నారు. Read More
Love Today Hindi: హిందీలోకి వెళ్తున్న ‘బుజ్జి కన్నా’ - లవ్‌టుడే బాలీవుడ్ రీమేక్‌ను ప్రకటించిన నిర్మాతలు!
‘లవ్ టుడే’ సినిమా హిందీ రీమేక్‌ను అధికారికంగా ప్రకటించారు. Read More
Taraka Ratna Funeral: ఫిల్మ్ ఛాంబర్లో తారకరత్న భౌతికకాయం, సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు
నటుడు నందమూరి తారకరత్న భౌతికకాయం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకుంది. అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం ఇక్కడే ఉంటుంది. సాయంత్రం మహాప్రస్థానంలో అత్యంతక్రియలు జరగుతాయి. Read More
Virat Kohli: వివాదాస్పద రీతిలో అవుటైన విరాట్ కోహ్లీ - ఇది మొదటిసారేమీ కాదు!
భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు. Read More
India Squad Announced: చివరి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే - జయ్‌దేవ్ ఉనద్కత్ రీ ఎంట్రీ!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. Read More
Diabetic Retinopathy: మధుమేహం వల్ల వచ్చే అంధత్వాన్ని అడ్డుకోవచ్చు, ఇవిగో ఆయుర్వేద చిట్కాలు
డయాబెటిస్ చాలా ప్రమాదమైనది. సరైన చికిత్స లేకపోతే ప్రాణాలు పోయేలా చేయగలదు. Read More
Cipla stock: ఎలుగుల పంజాలో సిప్లా షేర్లు విలవిల - 7 నెలల కనిష్టానికి పతనం
ఔషధాల తయారీ నాణ్యతను పరిశీలించడానికి వచ్చిన వచ్చిన US డ్రగ్ రెగ్యులేటర్ బృందం, ఈ ఫెసిలిటీకి 8 పరిశీలనలను జారీ చేయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బ తీసింది. Read More
Breaking News Live Telugu Updates: ఆకాశంలోకి LVM3 -M3 రాకెట్, ఏకంగా 36 ఉపగ్రహాలు మోసుకెళ్లిన వాహకనౌక
TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే
Petrol-Diesel Price 26 March 2023: పెట్రోల్ రేట్లతో జనం పరేషాన్, తిరుపతిలో భారీగా జంప్
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా
ABP Desam Top 10, 26 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!