News
News
X

ABP Desam Top 10, 13 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 1. Kerala: ఓరి దేవుడా! అవి కుక్కలా లేక పులులా? కుర్రాళ్ల టైం బావుంది!

  Kerala: ఇద్దరు విద్యార్థులను వీధి కుక్కులు ఛేజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

 2. WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు వార్నింగ్!

  గడిచిన కొద్ది రోజులుగా వాట్సాప్ కీలక మార్పులను పరీక్షిస్తున్నది. గ్రూప్ చాట్ కు సంబంధించి భారీగా ట్వీకింగ్ చేయడంతో సహా పలు ఫీచర్లను టెస్ట్ చేస్తున్నది. Read More

 3. Google Account: మీ పాత మొబైల్ లోని ఫోటోలు, వీడియోలు కొత్త ఫోన్ లోకి రావాలా? ఇదిగో ఇలా చేయండి

  కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశారా? పాత ఫోన్ లోని డేటాను కొత్త ఫోన్ లోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? ఇప్పుడు చాలా సులభంగా ఆ పని చేసుకోవచ్చు. Read More

 4. TS Dasara Holidays: తెలంగాణలో 15 రోజుల 'దసరా' సెలవులు, ప్రకటించిన ప్రభుత్వం!

  సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 8 మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది. అయితే సెప్టెంబర్ 25, అక్టోబర్ 9 ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ఉంటాయని తెలిపింది. Read More

 5. Amala Paul Comments On TFI : టాలీవుడ్‌పై అమలా పాల్ కామెంట్స్ - హీరోలుగా వచ్చిన వారసులపై ఇన్ డైరెక్ట్ ఎటాక్?

  రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, నాని వంటి స్టార్ హీరోలతో నటించిన అమలా పాల్, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపై కామెంట్స్ చేస్తున్నారు. హీరోలుగా వచ్చిన వారసులు, స్టార్స్‌పై ఇన్ డైరెక్ట్ ఎటాక్ చేశారు. Read More

 6. Bigg Boss 6 Telugu: సిసింద్రీ టాస్క్‌లో రేవంత్ గెలవకుండా అడ్డుకున్న ఫైమా, ఫైర్ అయిన రేవంత్

  Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ కొత్త ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. బొమ్మల టాస్క్ లోనూ అగ్గిరాజుకుంది. Read More

 7. Dinesh Karthik Tweet: గాల్లో తేలిపోతున్న డీకే! ట్విటర్లో మామూలు మెసేజ్‌ పెట్టలేదుగా!!

  Dinesh Karthik: టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు దినేశ్ కార్తీక్‌ గాల్లో తేలిపోతున్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికైనందుకు సంతోషంతో కనిపిస్తున్నాడు. Read More

 8. US Open 2022 Winner: యూఎస్‌ ఓపెన్‌ విజేత అల్కరాజ్‌, నెంబర్ వన్ ర్యాంక్‌కు స్పెయిన్ యువ సంచలనం

  Carlos Alcaraz wins US Open: గత రెండేళ్లు దిగ్గజాలను వెనక్కి టైటిల్స్ సాధిస్తున్న కుర్రాళ్లు ఈ ఏడాది మరో టైటిల్ సాధించారు. స్పెయిన్‌ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్‌ యూఎస్ ఓపెన్ 2022 విజేతగా అవతరించాడు. Read More

 9. Shower Bath: షవర్ కింద స్నానం చేస్తున్నప్పుడు ఆ ఆలోచనలు ఎందుకొస్తాయో తెలుసా?

  హడావిడిగా తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉంటాయి. పైగా పలు సమస్యలకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే కీలక నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. అలా చక్కగా ఆలోచించే ప్రదేశం ఏంటో మీకు తెలుసా? Read More

 10. 5G Network In India: కరెంటు స్తంభం, బష్‌ షెల్టర్‌, ట్రాఫిక్‌ సిగ్నల్‌ - ఏదైనా 5G క్యారియరే!

  5G రోల్‌ అవుట్ కోసం స్మాల్‌ సెల్స్ టెక్నాలజీ మీద భారతదేశం దృష్టి పెట్టడమే ఈ స్ట్రీట్‌ ఫర్నీచర్‌ కోసం వెదుకులాటకు కారణం. Read More

Published at : 13 Sep 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

AILET 2023: నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

AILET 2023: నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

Chandragiri Crime : ప్రేమ పెళ్లి ఇష్టం లేక యువకుడి ఇల్లు ధ్వంసం, తలుపులు పగలగొట్టి కూతురి కిడ్నాప్!

Chandragiri Crime : ప్రేమ పెళ్లి ఇష్టం లేక యువకుడి ఇల్లు ధ్వంసం, తలుపులు పగలగొట్టి కూతురి కిడ్నాప్!

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

Breaking News Telugu Live Updates: ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు 

Breaking News Telugu Live Updates: ప్రేమ పేరిట వివాహితకు వేధింపులు, కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన యువకుడు 

Minister KTR : జగన్, చంద్రబాబులతో కేసీఆర్ మాట్లాడారా? ఆంధ్రాలో పోటీపై కేటీఆర్ ఏమన్నారంటే?

Minister KTR : జగన్, చంద్రబాబులతో కేసీఆర్ మాట్లాడారా? ఆంధ్రాలో పోటీపై కేటీఆర్ ఏమన్నారంటే?

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!