ABP Desam Top 10, 11 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 11 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Biden On G20 Summit: మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ గురించి చర్చించాం : బైడెన్
Biden On G20 Summit: మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ గురించి చర్చించాం అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. Read More
Phone on Airplane: విమానం టేకాఫ్ టైంలో సెల్ ఫోన్లు వాడకూడదు, ఎందుకో తెలుసా?
సాధారణంగా విమాన ప్రయాణాల్లో ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More
GoPro Hero 12 Black: వ్లాగర్లకు గుడ్ న్యూస్ - గోప్రో హీరో బ్లాక్ 12 వచ్చేసింది - 11 కంటే రెట్టింపు బ్యాటరీతో!
గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.45 వేల నుంచి ప్రారంభం కానుంది. Read More
Attendance: విద్యార్థుల హాజరుకు 'ఫేస్ రికగ్నైజేషన్' విధానం, ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 'ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం' త్వరలోనే అమల్లోకి రానుంది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. Read More
Biggboss Telugu7: బిగ్ బాస్ నుంచి కిరణ్ రాథోడ్ ఔట్, వారం రోజుల్లో ఆమె ఎంత సంపాదించిందో తెలుసా?
బిగ్ బాస్ షో నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యింది. ఎన్నో హోప్స్ తో హౌస్ లోకి అడుగు పెట్టిన ఆమె వారం రోజుల్లోనే బయటకు వచ్చింది. హౌస్ లో ఉన్నది తక్కువ రోజులే అయినా బాగానే రెమ్యునరేషన్ అందుకుందట. Read More
Janhvi Kapoor: సౌత్ లో ఆ హీరోతో మాత్రం చేయదట- అతిలోక సుందరి కూతురు వింత నిర్ణయం!
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించేందుకు ప్రయత్నిస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. కానీ, ఓ సౌత్ హీరోతో మాత్రం నటించకూడదని నిర్ణయం తీసుకుందట. Read More
US Open 2023: కోకో కేక - నల్లకలువదే యూఎస్ ఓపెన్ ఉమెన్స్ టైటిల్
యూఎస్ ఓపెన్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. విలియమ్స్ సిస్టర్స్ నిష్క్రమణ తర్వాత ప్రభ కోల్పోయిన అమెరికాకు యువ సంచలనం కోకో గాఫ్ టైటిల్ అందించింది. Read More
US Open 2023: ఎదురేలేని జకో - పదోసారి యూఎస్ ఫైనల్‌కు - తుదిపోరులో బోపన్న జోడీకి నిరాశ
సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అతడికి ఇది పదో యూఎస్ ఓపెన్ ఫైనల్ కావడం విశేషం. Read More
Banana Curry: అరటికాయతో ఇలా కోఫ్తా కర్రీ చేస్తే అదిరిపోతుంది
అరటికాయలతో చేసే కోఫ్తా కర్రీ రెసిపీ ఇదిగో. Read More
Adani Group News: అదానీ గ్రూప్ కంపెనీలకు బిగ్ బూస్ట్, ఆ వార్తతో పచ్చగా ట్రేడవుతున్న షేర్లు
గ్రూప్ కంపెనీల్లో వాటాను పెంచుకోవడం నెల రోజుల్లోనే ఇది రెండోసారి. Read More