ABP Desam Top 10, 1 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 1 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ENBA 2023: ENBA అవార్డుల్లో ABP నెట్‌వర్క్ హవా, ఏకంగా 50 అవార్డులతో సరికొత్త రికార్డ్
ENBA 2023: ENBA అవార్డుల్లో ABP నెట్‌వర్క్ 50 అవార్డులు గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. Read More
Whatsapp: వాట్సాప్‌లో యాప్‌లో భారీ మార్పులు - మీకు కూడా వచ్చేశాయా?
Whatsapp Updates: వాట్సాప్ యూజర్ ఇంటర్ ఫేస్‌లో భారీ మార్పులు చేసింది. Read More
iPhone 16 Series: ఐఫోన్ 16 సిరీస్‌లో కొత్త మార్పులు - ఈసారి భారీ డిస్‌ప్లేతో!
iPhone 16 Leaks: ఐఫోన్ 16 సిరీస్‌లో ఈసారి భారీ మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. Read More
AP SSC Exams: ఏప్రిల్ 1 నుంచి పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనం - ఈసారి ముందుగానే ఫలితాలు?
ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 8 వరకు మూల్యాంకనం కొనసాగనుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. Read More
Tillu Square Three Days Collections: మూడో రోజూ అదే రచ్చ - ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరుగుతాయ్, ఎంత వచ్చిందో తెలుసా?
Tillu Square Three Days Collections: టిల్లన్న రికార్డులు మోత కొనసాగుతుంది. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు మోత మోగుతోంది. రూ.100 కోట్ల కలెక్షన్ దిశగా దూసుకుపోతున్నాడు డీజే టిల్లు. Read More
Kumari Aunty: షాకుల మీద షాకులు తగులుతున్నాయ్, భక్తికి, ముక్తికి చదువులెందుకు? కుమారి ఆంటీ పవర్ ఫుల్ స్పీచ్
Kumari Aunty: 'రెండు లివర్లు ఎక్స్ ట్రా' అంటూ సోషల్ మీడియాని షేక్ చేసింది కుమారీ ఆంటీ. ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయింది. ఈవెంట్లలో పాల్గొంటోంది. ఇక ఇప్పుడు ఆమె ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతోంది. Read More
Rohan Bopanna: మియామీ టైటిల్ బోపన్న జోడీదే
Rohan Bopanna: 44 ఏళ్ల వయసులో రోహన్ బోపన్న అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. Read More
Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సైనా నెహ్వాల్ ఆవేదన
Saina Nehwal: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తీవ్రంగా తప్పుబట్టారు. Read More
MS Dhoni Fitness Secrets : ధోని ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. సింగిల్ హ్యాండ్‌తో సిక్స్ కొట్టడం అందుకే సాధ్యమైంది
MS Dhoni Diet Secrets : నలభైల్లో ఒంటి చేత్తో సిక్సర్ కొట్టి తన అభిమానులనే కాదు.. యావత్తు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు ధోని. ఈ వయసులో కూడా అంతటి ఫిట్నెస్ ధోనికి ఎలా సాధ్యమైంది? Read More
Gas Price: లోక్‌సభ ఎన్నికల ముందు కానుక, తగ్గిన గ్యాస్ సిలిండర్ రేట్లు
ఈ నెలలో మొదటి దశ ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల ధర తగ్గడం కీలకంగా మారింది. Read More