ABP Desam Top 10, 31 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 31 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Hyderabad News: న్యూ ఇయర్ వేడుకల వేళ భారీగా డ్రగ్స్ పట్టివేత - ఇద్దరు విద్యార్థుల అరెస్ట్
Telangana News: న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, పంజాబ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలిపారు. Read More
Microsoft Copilot: ఛాట్‌జీపీటీ తరహాలో మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ యాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎలా పనిచేస్తుంది?
Microsoft Copilot iOS: మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఐవోఎస్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. Read More
Dangerous Android Apps: ఈ ఆండ్రాయిడ్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా? - అయితే వెంటనే డిలీట్ చేయండి!
Xamalicious Malware in Android Apps: కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్‌లో ప్రమాదకరమైన Xamalicious Malwareను పరిశోధకులు గుర్తించారు. వీటిని గూగుల్ కూడా ప్లేస్టోర్ నుంచి తొలగించింది. Read More
TS Inter Exam Timetable: ఇంటర్ జనరల్, ఒకేషనల్ పరీక్షల టైమ్‌టేబుల్ వచ్చేసింది, షెడ్యూలు ఇలా
TS Inter Exams 2024 Schedule: ఇంటర్ రెగ్యులర్ పరీక్షలతోపాటు, ఒకేషనల్ పరీక్షలు కూడా ఫిబ్రవరి 28న ప్రారంభంకానున్నాయి. మార్చి 11న ఫస్టియర్, మార్చి 12న సెకండియర్ ఎగ్జామ్స్ పూర్తవుతాయి. Read More
Thalapathy68 Title: దళపతి విజయ్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ - సుడిగాలి సుధీర్ టైటిల్‌తో!
Thalapathy68 Title: దళపతి విజయ్ హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ అని టైటిల్ పెట్టారు. Read More
Naa Saami Ranga: నా సామి రంగ టైటిల్ సాంగ్ - నాటు నాటు టీంను రిపీట్ చేసిన నాగార్జున
Naa Saami Ranga title song: అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న 'నా సామి రంగ' సంక్రాంతికి విడుదల కానుంది. ఈ రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు, టైటిల్ సాంగ్ విడుదల చేశారు. Read More
Vinesh Phogat: అర్జున, ఖేల్‌రత్న అవార్డులను పేవ్‌మెంట్‌పై వదిలేసిన వినేష్ ఫోగట్ - న్యాయం జరగలేదనే!
Vinesh Phogat Awards Return: మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ తన అవార్డులను ఢిల్లీలో పేవ్‌మెంట్‌పై వదిలేశారు. Read More
Sandeep Lamichhane Jail: నేపాల్ క్రికెటర్‌కు పదేళ్ల జైలు! టీనేజర్‌పై రేప్ కేసులో అభియోగాలు
నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లామిచానే అత్యాచార కేసులో దోషిగా తేలాడు. అతనికి పదేళ్ల జైలుశిక్ష పడే ఛాన్స్ ఉంది. Read More
New Year 2024 : న్యూ ఇయర్ విషెష్ 2024.. ఇలా కొత్తగా చెప్పేయండి
Happy New Year 2024 : న్యూ ఇయర్ సమయంలో మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలా చెప్పి.. కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేయండి. Read More
Petrol Diesel Price Today 31 Dec: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.44 డాలర్లు తగ్గి 71.33 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.07 డాలర్లు తగ్గి 77.08 డాలర్ల వద్ద ఉంది. Read More