By: ABP Desam | Updated at : 03 Nov 2022 09:09 PM (IST)
ABP Desam Top 10, 3 November 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Pakistan Gunjrawala Firing: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు!
Pakistan Gunjrawala Firing: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు జరిగాయి. Read More
Twitter: బ్యాన్ చేసిన ఖాతాలకు బ్యాడ్ న్యూస్ - మస్క్ ఏం చెప్పాడంటే?
ట్విట్టర్‌లో బ్యాన్ చేసిన ఖాతాలకు ఎలాన్ మస్క్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాడు. Read More
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ వచ్చేసింది - ఏకంగా 1,024 మందితో గ్రూప్!
వాట్సాప్ కమ్యూనిటీస్ అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. Read More
TS SSC Exams: 'టెన్త్' పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం, అధికారిక ఉత్తర్వులు జారీ!!
ఈ విద్యా సంవత్సరం 2022-23 కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. Read More
Varisu First Single Promo: మాస్ స్టెప్పులతో అదరగొట్టిన దళపతి విజయ్, ఆకట్టుకుంటున్న ‘వారసుడు’ సాంగ్ ప్రోమో!
దళపతి విజయ్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా వస్తున్న తాజా సినిమా ‘వరిసు‘. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ ప్రోమో విడుదల అయ్యింది. Read More
NTR 30 Movie: మెడికల్ మాఫీయా నేపథ్యంలో ‘ఎన్టీఆర్-30’ మూవీ, స్క్రిప్ట్ మార్చే పనిలో కొరటాల బిజీ?
ఎన్టీఆర్ 30-కొరటాల సినిమాలో మెడికల్ మాఫియా కు సంబంధించిన అంశాన్ని పొడిగిస్తూ ఒక లైన్ ను ఎన్టీఆర్ కు చెప్పారట కొరటాల. ఆ పాయింట్ ఎన్టీఆర్ కు నచ్చడంతో దానిపై కసరత్తు ప్రారంభించారట మూవీ టీమ్. Read More
Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Alcohol Side Effects: మందు తాగితే మెదడు మటాషే, ఇవిగో ఆధారాలు
మద్యం ఆరోగ్యానికి మేలు చేయకపోగా హాని ఎక్కువ చేస్తుంది. దీని వల్ల శరీరంలోని అవయవాలు చెడిపోతాయి. Read More
Global Health IPO: గ్లోబల్ హెల్త్ ఐపీవోలో పాల్గొంటారా?, ముందు ఈ 5 కీ పాయింట్స్ తెలుసుకోండి!
ఇవాళ ప్రారంభమైన ఈ ఇష్యూ సోమవారం (నవంబర్ 7, 2022) ముగుస్తుంది. నిన్న (బుధవారం) యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ జరిగింది. Read More
Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..
Minister Dance: గణేశ్ శోభాయాత్రలో డాన్స్ చేసిన మంత్రి, ఆయనతో కలెక్టర్, ఎస్పీ కూడా
MLA Anil Kumar: నెల్లూరులో ఆ పెద్దమనిషి కూడా త్వరలో జైలుకెళ్తాడు - మాజీ మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సంస్థకు షాక్, రూ.10 కట్ చేసినందుకు రూ.10 వేలు జరిమానా!
AIIMS: ఎయిమ్స్ పట్నాలో 20 ట్యూటర్/క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు, వివరాలు ఇలా
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !
Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర
Chandrababu Special Song: ‘తెలుగు జాతి వెలుగుబిడ్డ లేరా’ చంద్రబాబు అరెస్టుపై స్పెషల్ సాంగ్ - రిలీజ్ చేసిన నారా లోకేశ్
/body>