By: ABP Desam | Updated at : 03 Dec 2022 09:09 PM (IST)
ABP Desam Top 10, 3 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
TTD News: జనవరి రెండో తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఈవో
TTD News: జనవరి రెండో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈఓ సుబ్బారెడ్డి తెలిపారు. పది రోజుల్లో 5 లక్షల సర్వ దర్శనం టికెట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. Read More
Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!
బ్లూబగ్గింగ్ అంటే ఏంటి? దాని నుంచి ఎలా కాపాడుకోవాలి? Read More
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ పేరుతో ఎవరికి వారే మెసేజ్ పంపుకునే వెసులుబాటు కల్పించబోతోంది. Read More
లిప్‌స్టిక్ లేని కాలంలో ఏం పూసుకునేవాళ్లో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
లిప్‌స్టిక్ తయారీలో జంతువుల చర్మం, పలు క్రీములతో రెడీ చేస్తారన్న వార్త ఇప్పుడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ లిప్‌స్టికే లేని కాలంలో ఏం రాసుకునేవాళ్లు.? Read More
Varasudu Song : శింబుకు థాంక్స్ చెప్పిన 'వారసుడు' టీమ్ - థీ దళపతి
Varisu Second Single : తమిళ యువ హీరో శింబుకు 'వారసుడు' టీమ్ థాంక్స్ చెప్పింది. 'వారిసు'లో రెండో పాట 'థీ దళపతి...'ని ఆయన పాడారు. ఆదివారం సాయంత్రం ఆ సాంగ్ రిలీజ్ కానుంది. Read More
Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?
Korameenu Ready For Theatrical Release One Day Before Avatar The Way Of Water Release : ఆనంద్ రవి కథ అందించడంతో పాటు కథానాయకుడిగా నటించిన సినిమా 'కోరమీను'. ఈ రోజు సినిమా విడుదల తేదీ వెల్లడించారు. Read More
Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!
వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More
National Sports Awards Winners: జాతీయ క్రీడా అవార్డులు 2022- విజేతల జాబితా ఇదే
National Sports Awards Winners: ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. Read More
కాల్చిన సీతాఫలాలను ఎప్పుడైనా తిన్నారా? రుచికి రుచి, ఎన్నో పోషకాలు
సీతాఫలం పండ్లను తిన్నారు సరే, కాల్చుకుని తిన్నారా? Read More
Cryptocurrency Prices: ఫ్లాట్‌గా క్రిప్టో ట్రేడింగ్! రూ.5 వేలు పెరిగిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 03 December 2022: క్రిప్టో మార్కెట్లు శనివారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. Read More
ఆస్ట్రేలియలో ఓ ట్రక్ అదృశ్యం- అందులో ఉన్నది చిన్న క్యాప్సులే- కంగారుల దేశానికి నిద్ర కరవు
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
అబుదాబి-ముంబై విమానంలో మహిళ హంగామా- సిబ్బందిని కొట్టి నగ్నంగా వాకింగ్
RRB Group D DV: ఫిబ్రవరి 7 నుంచి గ్రూప్-డి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన!
Stocks to watch 31 January 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదానీ కంపెనీలతో జాగ్రత్త
Amar Raja Fire Accident: చిత్తూరులోని అమర్ రాజా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు
Minister KTR Tour : రేపు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్, ప్రతిపక్ష పార్టీల నేతల అరెస్టులు!
Samantha : సమంతకు అండగా దర్శకుడు - అవన్నీ పుకార్లే
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్