అన్వేషించండి

ABP Desam Top 10, 19 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 19 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Anant Radhika Enguagement: అంగరంగ వైభవంగా అనంత్-రాధిక నిశ్చితార్థం, ఈరోజు సాయంత్రమే!

    Anant Radhika Engagement: ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, విరేన్ మర్చెంట్ కూతురు రాధికా మర్చెంట్ ల నిశ్చితార్థం ఈరోజు సాయంత్రం ముంబయిలో అంగరం వైభవంగా జరగనుంది.   Read More

  2. iPhone 11 Offer: రూ.17 వేలలోపే ఐఫోన్ 11 - ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్!

    ఐఫోన్ 11పై ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. Read More

  3. ChatGPT: టెక్ ప్రపంచంలో ChatGPT సంచలనం, గూగుల్‌కే గుబులు పుట్టించే క్రేజ్ ఎందుకో తెలుసా?

    టెక్నాలజీ ప్రపంచంలో ప్రస్తుతం చాట్ జీపీటీ హాట్ టాపిక్ గా మారింది. చాట్ బాట్-గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ కలిపి చేసే పనిని చాట్ జీపీటీ ఒక్కటే చేసేస్తోంది. చాట్ జీపీటీ దెబ్బకు దిగ్గజ కంపెనీలకే దడ పుడుతోంది. Read More

  4. జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు!

    ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 24, 25, 28, 29, 30, 31 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే జనవరి 28న మాత్రం కేవలం సెకండ్ షిఫ్ట్ (పేపర్-2) పరీక్ష మాత్రమే నిర్వహించనున్నారు. Read More

  5. Tamannaah: తలైవాతో తమన్నా - ‘జైలర్’ సెట్స్‌లో జాయిన్ అయిన మిల్కీ బ్యూటీ!

    రజనీకాంత్ ‘జైలర్’ సినిమా కాస్ట్‌లో తమన్నా కూడా జాయిన్ అయింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. Read More

  6. Adipurush: ఆదిపురుష్ విషయంలో తప్పెక్కడ జరిగింది - క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన DOP - ముందే చూసుకుని ఉంటే?

    ఆదిపురుష్ సినిమా మేకింగ్ ప్రాసెస్‌ను సినిమాటోగ్రాఫర్ కార్తీక్ పళణి వివరించారు. Read More

  7. Shubman Gill: ‘సచిన్‌ని జాగ్రత్తగా చూసుకో’ - సిగ్గు పడుతూ బస్సు కర్టెన్ మూసేసిన గిల్!

    ‘సచిన్‌ను జాగ్రత్తగా చూసుకో’ అంటూ శుభ్‌మన్ గిల్‌ను ఫ్యాన్స్ ఆట పట్టించిన వీడియో వైరల్ అవుతోంది. Read More

  8. Dutee Chand Suspended: డోపింగ్ పరీక్షలో విఫలం- భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ పై తాత్కాలిక నిషేధం

    Dutee Chand Suspended: డోపింగ్ పరీక్షల్లో ఫలితం పాజిటివ్ గా రావటంతో భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతి చంద్ పై తాత్కాలిక నిషేధం పడింది. Read More

  9. Vitamin D: విటమిన్-D లోపంతో కండరాల నొప్పులు - ఇవి తింటే ఉపశమనం

    విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యం. ఇది లోపించడం వల్ల కండరాలు త్వరగా శక్తిని కోల్పోతాయట. Read More

  10. Twitter Bird auction: ట్విట్టర్‌ బర్డ్‌కు లక్ష డాలర్ల రేటు - ఎలాన్‌ మస్క్‌ ఐడియా సూపర్‌ హిట్‌

    631 రకాల వస్తువులను ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయం వేలంలోకి తెచ్చింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Tirumala : తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
తిరుపతిలో అపచారం - అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
Allu Arjun At Chikkadapalli Police Station: విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
Telangana News: తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Allu Arjun to Sandhya Theater: పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్‌కు తీసుకెళ్తారా! అసలేం జరుగుతోంది?
Tirumala : తిరుపతిలో అపచారం.. అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
తిరుపతిలో అపచారం - అన్నమయ్య విగ్రహానికి శాంతా క్లాజ్ టోపీ పెట్టిన ఆగంతకులు
Allu Arjun At Chikkadapalli Police Station: విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
విచారణకు హాజరైన అల్లు అర్జున్ - లాయర్ సమక్షంలో బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పోలీసులు
Telangana News: తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
తెలంగాణ హైకోర్టులో మాజీ సీం కేసీఆర్, హరీష్ రావులకు ఊరట
Unstoppable 4 Latest Promo: మోసం చేశారంటూ ఎమోషనలైన వెంకటేష్ - 'అన్‌స్టాపబుల్ 4' వెంకీ మామతో బాలయ్య ప్రోమో వచ్చేసిందోచ్
మోసం చేశారంటూ ఎమోషనలైన వెంకటేష్ - 'అన్‌స్టాపబుల్ 4' వెంకీ మామతో బాలయ్య ప్రోమో వచ్చేసిందోచ్
Viral News: పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా బస్సు ఎత్తుకెళ్లాడు, ట్విస్ట్ ఏంటంటే!
పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా బస్సు ఎత్తుకెళ్లాడు, ట్విస్ట్ ఏంటంటే!
Prayagraj Mahakumbh 2025 : రూ.5కే మహా కుంభమేళా చరిత్ర..ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు మొత్తం టెక్నాలజీ మయం!
రూ.5కే మహా కుంభమేళా చరిత్ర..ప్రయాగ్ రాజ్ లో ఏర్పాట్లు మొత్తం టెక్నాలజీ మయం!
TollyWood: ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు - ఎంత వరకు సక్సెస్ అవుతాయి ?
ఫిల్మ్ ఇండస్ట్రీని ఏపీకి తీసుకెళ్లేందుకు పవన్ ప్రయత్నాలు - ఎంత వరకు సక్సెస్ అవుతాయి ?
Embed widget