ABP Desam Top 10, 17 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 17 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 17 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
IRCTC Warning: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు IRCTC హెచ్చరిక, ఆ యాప్ డౌన్ లోడ్ చేస్తే అంతే సంగతులు!
ఇండియన్ రైల్వే టికెటింగ్ పోర్టల్ IRCTC వినియోగదారులందరికీ కీలక హెచ్చరిక జారీ చేసింది. irctcconnect.apk అనే అనుమానాస్పద Android అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకూడదని వెల్లడించింది. Read More
Xiaomi 13 Ultra Launching: అదిరిపోయే ఫీచర్లు, అంతకు మించిన స్పెసిఫికేషన్లతో వస్తున్నXiaomi 13 Ultra - లాంచ్ ఎప్పుడంటే..
చైనా టెక్ దిగ్గజం Xiaomi నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వినియోగదారులకు అందుబాటులోకి రాబోతోంది. ఈ నెల 18న ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది. Read More
AP EAPCET - 2023: ఏపీ ఈఏపీసెట్‌కు 3.26 లక్షల దరఖాస్తులు, ఆలస్యరుసుముతో చివరితేది ఎప్పుడంటే?
ఏపీఈఏపీ సెట్-2023కి మొత్తం 3,26,315 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుసుకున్నారు. వీటిలో ఇంజినీరింగ్‌కు 2,22,850 దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 25 వేల దరఖాస్తులు పెరిగాయి. Read More
Takkar Teaser: ‘టక్కర్’ టీజర్: సిద్దార్థ్ - దివ్యాంశ కౌశిక్ రొమాంటిక్ రైడ్, వామ్మో వీళ్లు చాలా బోల్డ్!
హీరో సిద్ధార్థ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. సిద్ధార్థ్ తాజాగా నటించిన ‘టక్కర్’ టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్ రొమాంటిక్ రోల్ లో కనిపించనుంది. Read More
Dhruva Natchathiram: 'ధృవ నక్షత్రం' అప్‌డేట్ - పోస్టర్లతో ఊరించడమేనా? రిలీజ్ ఎప్పుడు చియాన్!
హీరో విక్రమ్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న 'ధృవ నక్షత్రం'పై అప్ డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 17న విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేయడం ఆయన ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహాన్నిస్తోంది.. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Makeup Brush: అమ్మాయిలూ ఇది విన్నారా? టాయిలెట్ సీట్ కంటే మీ మేకప్ బ్రష్ మీదే బ్యాక్టీరియా ఎక్కువట!
గతంలో టాయిలెట్ సీటు కంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మీదే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని విన్నారు. అంతేకాదు మేకప్ బ్రష్ మీద కూడా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More
ITC: ₹400 మార్క్ కూడా దాటిన ఐటీసీ, నిఫ్టీ టాప్ గెయినర్ ఇది
గత ఒక సంవత్సర కాలంలో ఐటీసీ షేర్ ధర 48% పైగా పెరిగింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు (YTD) 20% పైగా పెరిగింది. Read More