ABP Desam Top 10, 12 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 12 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Tax on Netflix: ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌పై ట్యాక్స్! త్వరలోనే ఐటీ శాఖ నిర్ణయం?
Tax on Netflix: ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ సర్వీస్‌లపై ట్యాక్స్ వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. Read More
Keyboard Layout: కీబోర్డు QWERTY ఫార్మాట్‌లోనే ఎందుకు? - ABCDEF ఫార్మాట్‌లో ఉంటే ఏం అవుతుంది?
మీ కీబోర్డు QWERTY లేఅవుట్‌లోనే ఎందుకు ఉంటాయి? ABCDEF ఆర్డర్‌లో ఉంటే ఏం అవుతుంది? Read More
Google IO 2023: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గూగుల్ ఈవెంట్ - ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ కూడా!
గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ ఐ/వో 2023 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. Read More
డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ కోర్సు, ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి!
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా బీఎస్సీ ఆనర్స్ కోర్సు అందుబాటులోకి రానుంది. 2023-24 విద్యాసంవత్సరం నుంచే ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. Read More
AMS Trailer: ‘అవసరం తీరాక ఎంత డబ్బు సంపాదించినా అది చిత్తు కాగితమేగా’ - ఎన్టీఆర్ లాంచ్ చేసిన ‘అన్నీ మంచి శకునములే’ ట్రైలర్!
సంతోష్ శోభన్ హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అన్నీ మంచి శకునములే’ ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేశారు. Read More
సినిమా షూటింగ్‌లకు పవన్ డెడ్‌లైన్, పూరిని వీడని లైగర్ కష్టాలు - నేటి సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
తాగండి వెచ్చగా, తగ్గండి ఈజీగా - చెడు కొలెస్ట్రాల్‌పై క్రేజీ విషయాలు చెప్పిన కొత్త అధ్యయనం
ఎక్కువ కొవ్వులు కలిగిన ఆహారం, తగినంత వ్యాయామం లేకపోవడం, అధిక బరువు కలిగి ఉండడం, పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లు కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతుంది. ఇది వంశపారంపర్యంగానూ రావచ్చు. Read More
Cryptocurrency Prices: బిట్‌కాయిన్.. పరేషాన్! రూ.లక్ష డౌన్!
Cryptocurrency Prices Today, 12 May 2023: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. Read More