వెయ్యి మంది టెలికాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు అందులో ఎవరు ఆడియో లీక్ చేసారో తెలియదు.. లేని అభియోగాలను నా మీద మోపడం చేసినట్లు వాసంశెట్టి సుభాష్ అన్నారు.