అన్వేషించండి

Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు బిర్యానీ, ఏడుగురు పోలీసులపై ఎస్పీ చర్యలు

Borugadda Anil News | నిందితుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ కోరిక మేరకు ఆయనను రెస్టారెంట్ కు తీసుకెళ్లి బిర్యానీ ఇప్పించిన పోలీసులపై ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

Borugadda Anil Special Meals Video |  గుంటూరు జిల్లా: విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను పోలీసులు రెస్టారెంట్ కు తీసుకెళ్లడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. మంగళగిరి కోర్టు నుంచి రాజమండ్రి జైలుకు తరలించిన సమయంలో నిందితుడు బోరుగడ్డకు బిర్యానీ కోసం తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. మార్గమధ్యలో ఏలూరులో బోరుగడ్డ అనిల్ అనిల్ రిక్వెస్ట్ మేరకు ఆయనను రెస్టారెంట్ కు తీసుకెళ్లారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఏడుగురు పోలీసులను ఎస్పీ సతీష్ కుమార్ సస్పెండ్ చేశారు. 

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినా అదే తీరు

నేరారోపణలు ఉన్న వ్యక్తులపై ఉదాసీనంగా ఉండొద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా కొంతమంది పోలీసులు తీరు మారటం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ లపై బూతులతో విరుచుకుపడి 17కేసుల్లో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత అనిల్ బోరుగడ్డకు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారు. అనిల్ ను ఈరోజు మంగళగిరి కోర్టులో హాజరు పరిచి తర్వాత రాజమండ్రి సెంట్రల్ తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో గన్నవరంలో ఓ రెస్టారెంట్లో విందు భోజనం పెట్టించారు.

రిమాండ్ ఖైదీకి కోరిన భోజనం పెట్టేందుకు ఓ పెద్ద రెస్టారెంట్ కి పోలీసులు తీసుకువచ్చిన వీడీయోలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బోరుగడ్డ అనిల్ కు పోలీసులు చేస్తున్న వీఐపీ ట్రీట్మెంట్ ను కొంతమంది టీడీపీ సానుభూతిపరులు సెల్ ఫోన్ లో రికార్డు చేయగా పోలీసులు వారిపైనే ఘర్షణకు దిగటం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. బోరుగడ్డ అనిల్ కు విందుభోజనం పెట్టిస్తున్న వీడియోలను డిలీట్ చేయాలని టీడీపీ సానుభూతి పరులనుంచి పోలీసులు ఫోన్లు లాక్కుని మరీ విజువల్స్ ను డిలీట్ చేయించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ తతంగాన్ని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాంతో స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేశారు.

Also Read: MLA Madhavi Reddy: 'నీకు దమ్ముంటే అవి రాసుకో' - జగన్, అవినాష్ ప్రోటోకాల్ పాటించరా?, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!
Embed widget