ABP Desam Top 10, 12 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 12 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
KCR Video: దయచేసి అందరూ వెళ్లిపోండి, వేయి చేతులెత్తి మొక్కుతా - కేసీఆర్ వీడియో విడుదల
Ex CM KCR News: ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. తన కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. Read More
Whatsapp New Features: మరో మూడు కొత్త ఫీచర్లు తీసుకువస్తున్న వాట్సాప్ - ఈసారి ఛానెల్స్‌లో!
Whatsapp Upcoming Features: వాట్సాప్ ఛానెల్స్ కోసం మూడు కొత్త ఫీచర్లు త్వరలో రానున్నాయి. Read More
Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!
Smartphone Price Cut: బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గించాలని కంపెనీలను మొబైల్ రిటైలర్లు అభ్యర్థించారు. Read More
TS GENCO Exam: తెలంగాణ జెన్ కో పరీక్షలు వాయిదా, త్వరలో కొత్త తేదీల వెల్లడి
తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(TSGENCO)లో ఏఈ (Assistant Engineer), కెమిస్ట్ (Chemist) ఉద్యోగాల నియామక రాతపరీక్ష వాయిదాపడింది. Read More
Vettaiyan Movie: రజనీకాంత్‌కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, ‘Thalaivar 170‘ టైటిల్ వచ్చేసింది!
Vettaiyane: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా మూవీ ‘Thalaivar 170‘ టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఆయన బర్త్ డే సందర్భంగా చిత్రం బృందం టైటిల్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు ‘వెట్టయన్’ అనే పేరు పెట్టింది. Read More
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - ఓజీ టీమ్ ఏమంటోందంటే?
Pawan Kalyan OG Update : పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమా టీమ్ ఇవాళ ఓ అప్డేట్ ఇచ్చింది. అది పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేసేలా ఉందని చెప్పాలి. Read More
Google Search : గూగుల్ చరిత్రలోనే ఎక్కువగా సెర్చ్ చేసింది ఈ ఆటగాళ్ల గురించే!
Google All Time Search Results: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ పాతికేళ్ల చరిత్రలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన క్రికెటర్‌గా విరాట్, అథ్లెట్‌గా ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో. Read More
India vs Netherlands : యువ భారత్ సంచలనం , అద్భుత పోరాటంతో సెమీస్‌కు
Mens FIH Junior World Cup 2023: జూనియర్ వరల్డ్ కప్ హాకీ టోర్నీలో భారత్ సంచలనం సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. Read More
Christmas Vacation Ideas for 2023 : క్రిస్మస్ టూర్‌కి వెళ్లాలనుకుంటే.. లాంగ్ వీకెండ్లో ఇక్కడికెళ్లిపోండి
Winter Vacation 2023 : క్రిస్మస్ సయమంలో చాలా మంది కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. పబ్లిక్ హాలీడేలతో పాటు.. పర్సనల్‌గా కూడా లీవ్ తీసుకుని టూర్స్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది ఫాలో అవ్వండి. Read More
SEBI on NCDs: సూపర్ ప్రపోజల్, బాండ్ మార్కెట్‌లోకి మీక్కూడా ఎంట్రీ, 10 శాతం రిటర్న్స్!
SEBI News in Telugu: ఇటీవలి కాలంలో జారీ అయిన NCD స్కీమ్స్‌లో, పెట్టుబడిదార్లు 8.5-9.5 శాతం నుంచి 10 శాతం వరకు వార్షిక రాబడి పొందారు. Read More