ABP Desam Top 10, 6 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 6 December 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
కొన్ని నెలలుగా స్నానం చేయని రూమ్ మేట్, కంపు భరించలేక గెంటేసిన యువతి
వ్యక్తిగత శుభ్రత పాటించడంలో నిర్లక్ష్యం చేస్తుంటే, ఆమె నుంచి వచ్చే కంపును భరించలేక మరో అమ్మాయి రూమ్ నుంచి బయటకు గెంటేసింది. నెటిజన్లు సైతం ఆమెకు మద్దతు తెలిపారు. Read More
Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!
బ్లూబగ్గింగ్ అంటే ఏంటి? దాని నుంచి ఎలా కాపాడుకోవాలి? Read More
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ పేరుతో ఎవరికి వారే మెసేజ్ పంపుకునే వెసులుబాటు కల్పించబోతోంది. Read More
విద్యార్థులకు గుడ్ న్యూస్, ఇక ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ఎంసెట్ కోచింగ్!
ఉచిత ఎంసెట్ తరగతుల్లో ప్రతిభ చూపిన వారికి ఫిబ్రవరిలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఏప్రిల్, మే నెలలో జరిగే 'ఇంటెన్సివ్ సమ్మర్ ఉచిత ఎంసెట్-2023 కోచింగ్'కు ఎంపిక చేస్తారు. Read More
Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!
ప్రముఖ టాలీవుడ్ హీరో నాగ చైతన్యతో వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత ఒక యూట్యూబ్ వీడియో చేశారు. Read More
HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!
‘హిట్ 3’ సినిమాలో అర్జున్ సర్కార్ పాత్రలో నేచురల్ స్టార్ నాని కనిపించనున్నారు. ఈ సినిమాలో లీడ్ ఆయనే. Read More
Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!
వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More
National Sports Awards Winners: జాతీయ క్రీడా అవార్డులు 2022- విజేతల జాబితా ఇదే
National Sports Awards Winners: ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ క్రీడా అవార్డుల జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. Read More
Guava Leaves: ఓ మై గాడ్, జామ ఆకులతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? ఎలా తీసుకుంటే మేలు?
జామ కాయలే కాదు దాని చెట్టు ఆకులు వల్ల కూడా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి. Read More
Petrol-Diesel Price, 06 December 2022: కొండెక్కి కూర్చున్న పెట్రోల్ రేటు, మిగిలిన నగరాల్లోనూ మారిన ధరలు
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 2.30 డాలర్లు పెరిగి 87.87 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 2.23 డాలర్లు పెరిగి 82.21 డాలర్ల వద్ద ఉంది. Read More