ABP Desam Top 10, 31 January 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 31 January 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 30 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 30 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Honor X9B: ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీతో మొబైల్ ఫోన్ - లాంచ్ చేయనున్న హానర్!
Honor New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన కొత్త ఫోన్ ఎక్స్9బీని మనదేశంలో లాంచ్ చేయనుంది. Read More
Realme 12 Pro 5G Series: 120x జూమ్ ఫీచర్‌తో రియల్‌మీ 12 ప్రో సిరీస్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Realme 12 Pro 5G: రియల్‌మీ 12 ప్రో 5జీ సిరీస్ ఫోన్లను కంపెనీ మనదేశంలో లాంచ్ చేసింది. వీటి ధర రూ.25,999 నుంచి ప్రారంభం కానుంది. Read More
AP EdCET 2023: ఏపీలో జనవరి 31 నుంచి బీఈడీ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
AP EDCET: ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి జనవరి 30న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 17 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు Read More
Tollywood Review January: టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ - జనవరిలో 20కు పైగా సినిమాలు విడుదలైతే రెండు హిట్లే!
Hits and Flops of Tollywood 2024 January: జనవరి 2024లో 20కు పైగా సినిమాలు విడుదల అయ్యాయి. అందులో రెండు అంటే రెండు మాత్రమే సంపూర్ణ విజయం సాధించాయి. తెలుగు సినిమాకు 2024 ఫస్ట్ మంత్ ఎలా సాగిందో చూద్దాం! Read More
AR Rahman: ‘లాల్ సలాం’లో రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్, చనిపోయిన గాయకుల గాత్రంతో పాటల సృష్టి!
AR Rahman: దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ‘లాల్ సలాం’ సినిమా కోసం కొత్త ప్రయోగం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ సాయంతో దివంగత గాయకుల వాయిస్ రీక్రియేట్ చేశారు. Read More
Shoaib Malik: మనసు చెప్పినదే చేయాలి - మూడో పెళ్లిపై పరోక్షంగా స్పందించిన షోయబ్
Pakistan Former Cricketer Shoaib Malik: సానియాతో విడాకులు, మూడో పెళ్లి అంశంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తొలిసారి స్పందించాడు. ఓ పాడ్‌కాస్ట్ లో పరోక్షంగా ప్రస్తావించాడు. Read More
Divya Deshmukh: ఆట కన్నా, అందంపైనే ప్రేక్షకుల ఫోకస్- చెస్ ప్లేయర్ సంచలన ఆరోపణలు
Chess Player Divya Deshmukh: ఇటీవల జరిగిన టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో తాను వీక్షకుల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని భారత చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ సంచలన ఆరోపణలు చేసింది. Read More
Weight loss Tips: సులభంగా బరువు తగ్గాలా? ఈ కాఫీ ట్రై చెయ్యండి
బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎన్నో ప్రయోజనాలతో ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. నిజంగా ఈ కాఫీ గొప్పదనం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. Read More
Bank Holidays: ఫిబ్రవరిలో బ్యాంక్‌లకు 11 రోజులు సెలవులు, ఈ లిస్ట్ ప్రకారం మీ పనిని ప్లాన్ చేసుకోండి
బ్యాంక్‌లో మీకేదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే, సెలవు రోజున బ్యాంక్‌కు వెళ్లి మీ సమయం వృథా చేసుకోకుండా, బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ ప్రకారం ముందుగానే మీ పనిని ప్లాన్ చేసుకోవడం మంచిది. Read More