News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 29 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 29 April 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. Rajinikanth: 'దాన వీర శూర కర్ణ నేను చేద్దాం అనుకున్నా- నన్ను ఆ గెటప్‌లో చూసి కోతిలా ఉన్నానన్నారు'

    Rajinikanth: దాన వీర శూర కర్ణ తాను చేద్దాం అనుకున్నానని.. కానీ తనను ఆ గెటప్‌లో చూసి కోతిలా ఉన్నావని తన స్నేహితుడు అన్నట్లు సినీ నటుడు రజినీ కాంత్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో తెలిపారు.  Read More

  2. Vivo X90 series: మాంచి కెమేరా ఫోన్ కావాలా? మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల, ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

    భారత్ మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల అయ్యింది. ప్రీమియమ్ ఫ్లాగ్షియప్ స్పెసిఫికేషన్లతో Vivo X90, Vivo X90 Pro అందుబాటులోకి వచ్చాయి. మే 5 నుంచి ఈ ఫోన్లు సేల్ కు రానున్నాయి. Read More

  3. 6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!

    6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More

  4. నేడే నవోదయ ప్రవేశ పరీక్ష, అన్ని ఏర్పాట్లు పూర్తి! పరీక్ష వివరాలు ఇలా!

    ఈ పరీక్ష ఏప్రిల్‌ 29న ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఫలితాలను జూన్‌లోపు విడుదల చేసే అవకాశం ఉంది.  Read More

  5. Jiah Khan Suicide Case: 'గజినీ' హీరోయిన్ సూసైడ్ కేసులో సంచలన తీర్పు - ఆ హీరోకు విముక్తి

    బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య కేసులో దాదాపు పదేళ్ల తర్వాత సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో సూరజ్‌ పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. Read More

  6. Pokiri Movie: ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, రికార్డు కొట్టామా లేదా - ‘పోకిరి’ వచ్చి అప్పుడే 17 ఏళ్లు!

    మహేష్ బాబు బ్లాక బస్టర్ మూవీ ‘పోకిరి’కి 17 ఏండ్లు కంప్లీట్ అయ్యాయి. అదిరిపోయే డైలాగులు, సూపర్ డూపర్ యాక్షన్ సీన్లు, ఊహించని క్లైమాక్స్ తో పూరీ జగన్నాథ్ మ్యాజిక్ చేశారు. Read More

  7. Wrestlers Protest: రెజ్లర్లకు సపోర్ట్‌గా క్రికెటర్ల వాయిస్‌! ఓపెనవుతున్న మిగతా అథ్లెట్లు!

    Wrestlers Protest:దిల్లీలో భారత రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు వారికి అండగా నిలుస్తున్నారు. Read More

  8. Wrestlers Protest: అసలు వాళ్లకు న్యాయం జరుగుతుందా? - రెజ్లర్లకు మద్దతుగా కపిల్ దేవ్, నీరజ్ చోప్రా

    భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ దేశ రాజధానిలో రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి మద్దతు పెరుగుతోంది. Read More

  9. నూరేళ్లు కాదు, బోరు కొట్టేవరకు యవ్వనంగా బతికేయొచ్చు - ఆ రహస్యం తెలిసిపోయిందట!

    కణాల వయసు పెరగడాన్ని నియంత్రించడం వల్ల ఎప్పుడూ యవ్వనంతో ఉండడం మాత్రమే కాదు, జీవిత కాలాన్ని కూడా పెంచవచ్చని కొత్త పరిశోధన వెల్లడి చేస్తోంది. Read More

  10. Gold-Silver Price 29 April 2023: బెట్టు తగ్గించి ఒక మెట్టు దిగిన బంగారం, ఇవాళ్టి రేటు ఇది

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 29 Apr 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

TS WDSC: తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో 30 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్&సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్‌ పోస్టులు

TS WDSC: తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో 30 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్&సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్‌ పోస్టులు

Gold-Silver Price Today 09 June 2023: రేటు తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 09 June 2023: రేటు తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

CM Jagan Gudivada Tour: సీఎం జగన్‌ రేపటి గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!

ABP Desam Top 10, 8 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 8 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం