అన్వేషించండి

ABP Desam Top 10, 28 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 28 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Hate Speech Case: హేట్ స్పీచ్ కేసులో ఆజం ఖాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష

    Hate Speech Case: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌ను విద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేల్చింది కోర్టు. ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. Read More

  2. 5G Smartphones: రూ.15 వేల లోపు అదిరిపోయే 5G ఫోన్లు ఇవే, చూసి నచ్చింది కొనుక్కోండి!

    భారత్ లో 5G ట్రెండ్ మొదలయ్యింది. ఇప్పటికే పలు నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో రూ.15 వేల లోపు ఉన్న 5G ఫ్లోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  3. జీతాల వివరాలు సహోద్యోగులతో పంచుకుంటున్నారా? లింక్డ్ ఇన్ సర్వే ఏం అంటుందంటే?

    భారతీయులు వేతన వివరాలు సహోద్యోగులతో పంచుకోవడంపై లింక్డ్ఇన్ ఒక సర్వేను విడుదల చేసింది. Read More

  4. CAT 2022 Admit Card: 'క్యాట్-2022' అడ్మిట్ కార్డు వచ్చేసింది! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

    విద్యార్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం నవంబరు 27న CAT 2022 పరీక్ష నిర్వహించునున్నారు. Read More

  5. Yashoda Movie Trailer : కడుపులో బిడ్డతో సమంత పోరాటం - కలియుగ పద్మవ్యూహంలో 'యశోద', ట్రైలర్ చూశారా?

    సమంత ప్రధాన పాత్రలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన 'యశోద' ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. సరోగసీ నేపథ్యంలో రాజకీయం, హత్యలు, ప్రేమ, ఓ ఒంటరి మహిళ పోరాటం అంశాలతో సినిమా తెరకెక్కించారని తెలుస్తోంది. Read More

  6. Bigg Boss 6 Telugu: వారానికొక రంగు మారుస్తుంది - శ్రీహాన్ కి కత్తి గుచ్చిన ఇనయా!

    ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారో ఈరోజు ఎపిసోడ్ లో తేలిపోనుంది.  Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Weight Loss: చిలగడదుంపతో బరువు తగ్గొచ్చు, తొక్కతో కలిపి తింటే బోలెడు ప్రయోజనాలు

    శరీరానికి అవసరమైన పోషకాలని అందించడంలో స్వీట్ పొటాటో కీలక పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గించే దగ్గర నుంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడే వరకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. Read More

  10. Petrol-Diesel Price, 28 October 2022: పెద్ద నోటు ఉంటేనే పెట్రోల్‌ బంక్‌కు వెళ్లండి, రేట్ల రేంజ్‌ అలా ఉంది మరి!

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 1.27 డాలర్లు పెరిగి 96.96 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.17 డాలర్లు పెరిగి 89.08 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Star Link India: ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
ఇండియా మొత్తం వైఫై పెట్టనున్న ఎలాన్ మస్క్ - ఇక మొబైల్ టవర్లన్నీ స్క్రాపే - ఇంతకీ ఏం చేయబోతున్నాడో తెలుసా?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Embed widget