By: ABP Desam | Updated at : 24 Apr 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 24 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 23 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 23 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోసం ఎంత చెల్లించాలి?
నిర్ణీత రుసుము చెల్లించని ట్విట్టర్ వినియోగదారులు తమ బ్లూ వెరిఫికేషన్ టిక్ కోల్పోతారని ఎలన్ మస్క్ గతంలో వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా బ్లూ టిక్ తొలగింపు షురూ అయ్యింది. Read More
Vivo X90 Launching: 50 MP కెమెరా, 4,810mAh బ్యాటరీ, ఇంకా ఎన్నో ఫీచర్స్ - త్వరలో భారత మార్కెట్లోకి Vivo X90 సిరీస్!
వీవో సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ ను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. Vivo X90 పేరుతో వినియోగదారుల ముందుకు రానుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. Read More
ఏపీలో ప్రైవేటు పాఠశాలల గుర్తింపు 8 ఏళ్లకు పొడిగింపు, ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్లకు పొడిగించారు. ఈ మేరకు విద్యాహక్కు చట్టం నిబంధనలను సవరించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. Read More
Alia Bhatt Ranbir Kapoor : ఆలియా భట్ చెప్పులు తీసిన భర్త రణ్‌బీర్ కపూర్, నెటిజన్స్ ప్రశంసల జల్లు!
ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఆదిత్యా చోప్రా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా గుమ్మానికి ఎదురుగా ఆలియా చెప్పులు విడిచి లోపలికి వెళ్తుంది. వాటిని రణ్‌బీర్ తన చేతితో తీసి పక్కన పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. Read More
Krishna Mukunda Murari April 22nd: భవానీకి ఎదురుతిరిగిన మురారీ- నందినికి గతం గుర్తుకు వస్తుందా? పెళ్లి జరుగుతుందా?
నందిని పెళ్లి చేయాలని అటు కృష్ణ, ఇటు భవానీ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రయత్నాలు చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
గంగా పుష్కరాలకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
రద్దీగా ఉండే ఈ పుష్కర ఘాట్లలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. పుష్కర స్నానానికి వెళ్లాలని అనుకునే వారు ముందుగా ఏర్పాట్లు చేసుకోవడం చాలా అవసరం. Read More
Gold-Silver Price 24 April 2023: స్థిరంగా బంగారం, వెండి రేట్లు - నింగి చేరి దిగి రావడం లేదు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,300 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్ న్యూస్
Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ
ABP Desam Top 10, 1 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు