అన్వేషించండి

ABP Desam Top 10, 2 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 2 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Naveen Nishchal: పల్లకిలో వలసనేతలు, వారికి హిందూపురం టికెట్‌ ఇస్తే ఇబ్బందులే!: నవీన్‌ నిశ్చల్‌ కీలక వ్యాఖ్యలు

    టీడీపీ నేత బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో అధికార పార్టీలో విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. ఏపీ అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More

  2. Instagram: ఎదుటి వ్యక్తికి తెలియకుండా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు చూడటం ఎలా?

    ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు ఎదుటి వ్యక్తికి తెలియకుండా చూడటం ఎలా? Read More

  3. WhatsApp: వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఒకేసారి ఐదు చాట్ల వరకు!

    వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్ రానుంది. అదేంటంటే? Read More

  4. KNRUHS Admissions: బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు, స్పెషలైజేషన్లు ఇవే!

    ప్రభుత్వ అనుమతితో  పలు  నూతన కోర్సులను ఈ ఏడాది కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం  ప్రవేశ పెట్టింది.కోర్సులకు జనవరి 1 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. Read More

  5. Waltair Veerayya Leak : నాకు ఏమో తొందర ఎక్కువ - మెగాస్టార్ లీక్ ఇచ్చేశారు

    Neekemo Andamekkuva Nakemo Tondararekkuva Song : 'వాల్తేరు వీరయ్య'లో మరో పాట త్వరలో విడుదల కానుంది. ఈ రోజు ఆ సాంగ్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో చిరంజీవి విడుదల చేశారు.  Read More

  6. Veera Simha Reddy Songs : శ్రుతీ హాసన్‌ - 'మాస్‌ మొగుడు' - బాలకృష్ణ

    Mass Mogudu Song Veera Simha Reddy : బ్యూటిఫుల్ లేడీ శ్రుతీ హాసన్‌కు నట సింహం నందమూరి బాలకృష్ణ 'మాస్ మొగుడు'గా అలరించనున్నారు.  Read More

  7. Virat Kohli: సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేస్తాడా - సీనియర్ క్రికెటర్ ఏం అంటున్నాడు?

    సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడా? ఈ ప్రశ్నకు సంజయ్ బంగర్ ఏం సమాధానం ఇచ్చాడు. Read More

  8. IPL 2023: ఐపీఎల్ తర్వాతి సీజన్ ప్రారంభం ఎప్పుడు - స్పెషల్ ఏదంటే?

    ఐపీఎల్ 16 సీజన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. Read More

  9. Viral Video: కార్లు నీళ్లలోకి వెళ్తున్నాయేంటి అనుకుంటున్నారా? అసలు విషయం తెలిస్తే ఔరా అనాల్సిందే!

    ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య పరుస్తాయి. అలాంటి వాటిలో ఒకటి నెదర్లాండ్స్‌ రివర్స్ బ్రిడ్జి. ఈ ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే! Read More

  10. Petrol-Diesel Price 02 January 2023: కొత్త సంవత్సరంలోనూ పెట్రోలు భగభగలు, పర్స్‌ ఫుల్లుగా ఉంటేనే అటు వెళ్లండి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2.45 డాలర్లు పెరిగి 85.91 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.86 డాలర్లు పెరిగి 80.26 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Paravada Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
Paravada Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత
Chenab Rail Bridge: కాశ్మీర్ లోయలో రైల్వే ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఎత్తైన
కాశ్మీర్ లోయలో రైల్వే ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఎత్తైన "చినాబ్ రైల్ బ్రిడ్జ్ " విశేషాలివే
Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్  ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?
AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
Embed widget