ABP Desam Top 10, 2 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 2 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
Union Budget 2023: ఇది బ్యాలెన్స్‌డ్ బడ్జెట్, పన్ను విధానాన్ని సింప్లిఫై చేశాం - నిర్మలా సీతారామన్
Union Budget 2023: కేంద్ర బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read More
Netflix: పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేయనున్న నెట్‌ఫ్లిక్స్ - ఎలా కనిపెడతారో చెప్పేసిన స్ట్రీమింగ్ కంపెనీ!
నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను త్వరలో ముగించనుంది. డివైస్‌ను వెరిఫై చేయడానికి కొత్త పద్ధతులు తీసుకురానుంది. Read More
Budget 2023: స్మార్ట్ ఫోన్లు, కెమెరా లెన్స్‌లు కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్ - మరింత చవకగా!
మనదేశంలో మొబైల్స్, కెమెరా లెన్స్‌ల ధరలు మరింత తగ్గనున్నాయి. Read More
Union Budget 2023: పీఎం కౌశల్ వికాస్ యోజన 4.0, దేశవ్యాప్తంగా స్కిల్ ఇండియా సెంటర్లు!
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో 100 కొత్త ల్యాబ్‌ల ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. Read More
Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?
Shaakuntalam Postponed : సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది. Read More
PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి
Pawan Kalyan in Unstoppable 2 : ఒక్క రోజు ముందు బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ 'అన్‌స్టాపబుల్ 2' సందడి ఆహాలో మొదలు కానుంది. ఎపిసోడ్ రిలీజ్ డేట్ మారింది. Read More
IND vs NZ: ఆ నలుగురి సరసన శుభ్‌మన్ గిల్ - అరుదైన రికార్డు!
భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. Read More
IND vs NZ: కెరీర్ బెస్ట్ ఫాంలో శుభ్‌మన్ గిల్ - విరాట్ కోహ్లీ వారసుడు అనుకోవచ్చా?
శుభ్‌మన్ గిల్ కెరీర్‌లో అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. Read More
Millets: ఆహారాలకే అమ్మలాంటివి చిరుధాన్యాలు - వీటిని మెనూలో చేర్చుకుంటే ఎంత ఆరోగ్యమో
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చిరుధాన్యాలు తినమని చెప్పారు. Read More
Petrol-Diesel Price 02 February 2023: పెరిగిన పెట్రోల్ రేట్లతో బండి తీయాలంటే భయమేస్తోంది, ఇవాళ్టి ధర ఇది
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 0.45 డాలర్లు పెరిగి 85.91 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.62 డాలర్లు పెరిగి 79.49 డాలర్ల వద్ద ఉంది. Read More