ABP Desam Top 10, 17 February 2024: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 17 February 2024: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 16 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 16 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Moto G04: 16 జీబీ ర్యామ్ ఫోన్ రూ.ఎనిమిది వేలలోపే - లాంచ్ చేసిన మోటొరోలా!
Moto New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే మోటో జీ04. Read More
Honor X9b: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Honor New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ ఎక్స్9బీ మనదేశంలో లాంచ్ అయింది. Read More
GATE Result: గేట్-2024 ఫలితాల వెల్లడి తేదీని ప్రకటించిన ఐఐఎస్సీ బెంగళూరు, రిజల్ట్స్ ఎప్పుడంటే?
ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన 'గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE)-2024' ఫలితాలు మార్చి 16న విడుదల కానున్నాయి. Read More
Harsha Chemudu: బాధపడ్డ మాట వాస్తవమే- కలర్ గురించి వైవా హర్ష ఇంట్రెస్టింగ్ కామెంట్స్
హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సుందరం మాస్టర్'. కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. Read More
Bhamakalapam 2 Review: భామాకలాపం 2 రివ్యూ: ప్రియమణి బ్లాక్‌బస్టర్ ఓటీటీ సీక్వెల్ ఎలా ఉంది? ఇది కూడా సూపర్ హిట్టేనా?
BhamaKalapam 2 OTT Review: ప్రియమణి ‘భామా కలాపం 2’ ఎలా ఉంది? Read More
Badminton Asia Team Championships:చైనా గండాన్ని దాటని భారత్, క్వార్టర్స్‌లో తప్పని ఓటమి
Badminton Asia Team Championships 2024: మలేషియా వేదికగా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో చివరి గ్రూప్ పోరులో భారత్ 2-3తో చైనా చేతిలో ఓడింది. Read More
FIFA Rankings: మరీ ఇంత దారుణంగానా, దిగజారిన భారత్ ర్యాంకు
Fifa rankings: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. ఫిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 15 ర్యాంక్‌లు దిగజారి 117వ స్థానంలో నిలిచింది. Read More
Refrigerator: ఈ ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జాగ్రత్త, విషంగా మారతాయ్!
ఇంట్లో ఫ్రిజ్ ఉంది కదా అని చాలామంది ఏది పడితే అది అందులోనే పెట్టేస్తుంటారు. కానీ, కొన్ని పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదనే సంగతి మీకు తెలుసా? Read More
Gold-Silver Prices Today: మళ్లీ పైచూపుల్లో పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే!
Gold-Silver Prices: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More