అన్వేషించండి

ABP Desam Top 10, 13 September 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 13 September 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Ajit Pawar: 'వాష్‌రూమ్‌కు వెళ్తే వార్తలు రాసేశారు! పార్టీపై నాకేం కోపం లేదు'

    Ajit Pawar: ఎన్‌సీపీ సీనియర్ నేత అజిత్ పవార్.. పార్టీపై అలిగారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఆయన స్పందించారు. Read More

  2. Google Account: మీ పాత మొబైల్ లోని ఫోటోలు, వీడియోలు కొత్త ఫోన్ లోకి రావాలా? ఇదిగో ఇలా చేయండి

    కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశారా? పాత ఫోన్ లోని డేటాను కొత్త ఫోన్ లోకి తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? ఇప్పుడు చాలా సులభంగా ఆ పని చేసుకోవచ్చు. Read More

  3. iOS 16: ఐవోఎస్ 16తో రెడీ అయిన యాపిల్ - ఇక మీ ఐఫోన్ ఫీచర్లు ముందులా ఉండవు - ఎప్పుడు వస్తుంది?

    ఐవోఎస్ 16 ఆపరేటింగ్ సిస్టంను కంపెనీ లాంచ్ చేయనుంది. సెప్టెంబర్ 16వ తేదీన రాత్రి 10:30 గంటల నుంచి ఈ అప్‌డేట్ అందుబాటులోకి రానుంది. Read More

  4. Dasara Holidays: 'దసరా' సెలవులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం!? వీరికి తగ్గనున్న సెలవులు?

    గతంలో భారీ వర్షాల కారణంగా మూడు రోజులు సెలవులు ఇచ్చారు. ఇప్పుడు పదహారు రోజులంటే సిలబస్ పూర్తి కాకుండా పోతోందనే ఉద్దేశంతోనే సెలవులు తగ్గిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. Read More

  5. Saakini Daakini: 'అమ్మాయిని చూస్తే అమ్మోరు గుర్తుకురావాలి' - 'శాకిని డాకిని' ట్రైలర్!

    'శాకిని డాకిని' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. Read More

  6. Pic Talk: రౌడీ హీరోతో రణవీర్ మాస్ స్టెప్ - పిక్ అదిరింది!

    రణవీర్ సింగ్.. మన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కలిసి స్టేజ్ పై రెండు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించారు. Read More

  7. US Open 2022 Winner: యూఎస్‌ ఓపెన్‌ విజేత అల్కరాజ్‌, నెంబర్ వన్ ర్యాంక్‌కు స్పెయిన్ యువ సంచలనం

    Carlos Alcaraz wins US Open: గత రెండేళ్లు దిగ్గజాలను వెనక్కి టైటిల్స్ సాధిస్తున్న కుర్రాళ్లు ఈ ఏడాది మరో టైటిల్ సాధించారు. స్పెయిన్‌ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్‌ యూఎస్ ఓపెన్ 2022 విజేతగా అవతరించాడు. Read More

  8. Asia Cup 2022: 'ఊర్వశి రౌతెలానా, ఆమె ఎవరో నాకు తెలియదు'

    Asia Cup 2022: పాకిస్థాన్ బౌలర్ నసీం షా ఊర్వశి రౌతెలా అంటే ఎవరో తెలియదని చెప్పి అందర్నీ షాక్ కు గురిచేశాడు. రెండు రోజుల క్రితం ఆమెతో కలిసి రీల్స్ చేశాడు నసీం. Read More

  9. Prawns: రొయ్యలను ఇలా తింటే ప్రాణాలు పోతాయని మీకు తెలుసా?

    రొయ్యలతో ఏ వంటకం చేసినా అద్భుతమైన రుచిగా ఉంటుంది. కానీ వాటిని ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుంది. Read More

  10. Petrol-Diesel Price, 13 September: గ్లోబల్‌గా మండుతున్న చమురు ధర మన దగ్గర చల్లబడింది, ఆల్‌ హ్యాపీస్‌!

    ఇవాళ బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.37 డాలర్లు పెరిగి 88.20 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.42 డాలర్లు పెరిగి 94.30 డాలర్లకు చేరింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
Embed widget