అన్వేషించండి

ABP Desam Top 10, 13 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 13 April 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Karnataka Elections 2023: రైతు కొడుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయిలకు రూ.2 లక్షల గిఫ్ట్, కుమారస్వామి కీలక ప్రకటన

    Karnataka Elections 2023: రైతుల కొడుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయికి రూ. 2లక్షలు ఇస్తామని జేడీఎస్ నేత కుమారస్వామి హామీ ఇచ్చారు. Read More

  2. OnePlus Nord CE 3 Lite కొనుగోలు చేసే ముందు, రూ.20 వేలకే లభించే స్మార్ట్ ఫోన్ల ఫీచర్స్ కూడా తెలుసుకోండి

    OnePlus నుంచి వచ్చిన బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో OnePlus Nord CE 3 Lite ఒకటి. మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ప్రీమియం లుక్ కలిగి ఉంటుంది. ఇవే ప్రత్యేకతలతో ఉన్న మరికొన్ని ఫోన్ల గురించి తెలుసుకుందాం. Read More

  3. Vivo T2 5G: బడ్జెట్ ధరలో 64 MP కెమెరాతో Vivo నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్, సేల్ ఎప్పటి నుంచి అంటే?

    వివో నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలో 64 మెగా ఫిక్సెల్ కెమెరాతో 5G స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  4. UGC NET Results: ఏప్రిల్ 13న యూజీసీ నెట్ ఫలితాల వెల్లడి!

    యూజీసీనెట్ పరీక్షను దేశవ్యాప్తంగా 663 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 83 సబ్జెక్టుల్లో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 16 వరకు నిర్వహించారు. మొత్తం 8,34,537 అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. Read More

  5. Indian actors Real names: సినిమాల్లోకి రాకముందు ఈ తారల అసలు పేర్లు ఏంటో తెలుసా?

    టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, సినిమా పరిశ్రమ ఏదైనా పలువురు నటీనటులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక పేర్లు మార్చుకున్నారు. వారిలో ప్రముఖ హీరోలతో పాటు హీరోయిన్లూ ఉన్నారు. ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం.. Read More

  6. Mahesh Babu: రాజమౌళి - మహేష్ బాబు సినిమా, హనుమంతుడే ఆ పాత్రకు స్పూర్తి?

    టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమా టేకింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘స్టూడెంట్ నెం1’ నుంచి మొన్నటి ‘ఆర్ఆర్ఆర్’ వరకూ వచ్చిన సినిమాలు చూస్తే అది క్లియర్ గా తెలుస్తుంది. Read More

  7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

    ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

  8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

    ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  9. Freezing Vegetables: ఇలా సింపుల్ టిప్స్ పాటించి కూరగాయలు ఫ్రీజ్ చేసుకోవచ్చు

    ఆఫ్ సీజన్ లో కూడా మీకు కావాల్సిన కూరగాయలు పొందాలంటే అవి దొరికినప్పుడే ఫ్రీజ్ చేసుకుని పెట్టుకోవడం మంచిది. ఇలా చేశారంటే ఆరు నెలల వరకు అవి ఫ్రెష్ గా ఉంటాయి. Read More

  10. Petrol-Diesel Price 13 April 2023: బంగారంతో పోటీ పడుతున్న చమురు, బంక్‌కు వెళ్లే ముందు జేబు చెక్‌ చేసుకోండి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.14 డాలర్లు పెరిగి 85.75 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.10 డాలర్లు పెరిగి 81.63 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget