అన్వేషించండి

ABP Desam Top 10, 10 October 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 10 October 2022: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

  1. Vehicle Prices: బైక్‌లు కార్ల ధరలు పెరుగుతాయట, ఈ రూల్సే కారణమా?

    Vehicle Prices: కేంద్రం నిబంధనల మేరకు తయారు చేస్తున్న కారణంగా వాహనాల ధరలు పెరగననున్నాయి. Read More

  2. Password Mistakes: పాస్ వర్డ్స్ ఎంపికలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే, మీ అకౌంట్స్ ఈజీగా హ్యాక్ అవుతాయి!

    పాస్ వర్డ్స్ పెట్టుకోవడంలో చేసే చిన్ని చిన్న పొరపాట్లు హ్యాకర్లకు వరంగా మారుతున్నాయి. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ లేకపోవడం మూలంగా నిత్యం వేల సంఖ్యలో అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. Read More

  3. Twitter: ఇక ట్విట్టర్‌లో అలా చేయలేరు - కొత్త రూల్ తెస్తున్న సోషల్ మీడియా యాప్!

    సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ తన వినియోగదారులను స్క్రీన్ షాట్లు తీయడానికి అనుమతించడం లేదని తెలిపింది. Read More

  4. Schools Reopen: ముగిసిన దసరా సెలవులు, తెరచుకోనున్న విద్యాసంస్థలు!

    సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబరు 9 వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అలాగే జూనియర్‌ కాలేజీలకు అక్టోబర్‌ 2 నుంచి 9 వరకు ప్రకటించారు. సెలవులు ఇక ముగియడంతో  అక్టోబరు 10 నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి.  Read More

  5. Nayanthara Vignesh Became Parents : తల్లిదండ్రులైన నయన్ & విఘ్నేష్ శివన్ - జూన్‌లో పెళ్లి, ఇప్పుడు కవలలు

    నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. వాళ్ళకు పండంటి కవలలు జన్మించారు.  Read More

  6. Godfather Box Office : మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' @ 100 కోట్లు

    Godfather Day Four Days Collections : మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమా వందకోట్ల క్ల‌బ్‌లో చేరింది. Read More

  7. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  8. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  9. Hong Kong: హాంకాంగ్ టూర్ కు వెళ్లాలి అనుకుంటున్నారా? అయితే, మీరు ఉచితంగా విమాన టికెట్లు పొందవచ్చు!

    పర్యాటకులను ఆకర్షించేందుకు హాంకాంగ్ సర్కారు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 5 లక్షల కాంప్లిమెంటరీ విమాన టిక్కెట్లను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. Read More

  10. Gold-Silver Price 10 October 2022: స్థిరంగా బంగారం, వెండి రేట్లు - కొనేందుకు ఒక ఛాన్స్‌ దొరికినట్లే!

    గత 10 రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ₹1700 పెరిగితే, 24 క్యారెట్ల బంగారం ₹1880 పెరిగింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget