By: ABP Desam | Updated at : 10 Apr 2023 06:39 AM (IST)
ABP Desam Top 10, 10 April 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Shashi Tharoor: ఆయన వ్యాఖ్యల్లో లాజిక్ ఉంది కానీ - పవార్ కామెంట్స్‌పై స్పందించిన శశి థరూర్
Shashi Tharoor: జేపీసీపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై శశి థరూర్ స్పందించారు. Read More
Smartphone Usage: టీనేజర్స్- రోజు 3 గంటలకుపై స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే, మీకు ఇబ్బందులు తప్పవు!
టీనేజర్స్ ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. 3 గంటలకు పైగా ఫోన్ చూస్తే, వెన్నునొప్పితో పాటు సహా ఇతర సమస్యలు వస్తాయని తెలిపింది. Read More
WhatsApp Design Change: వాట్సాప్ నుంచి మరో కీ ఛేంజ్, త్వరలో భారీ డిజైన్ మార్పు!
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కీలక మార్పును చేయబోతున్నాయి. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యాప్‌లో డిజైన్ మార్పును పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. Read More
CUET UG 2023: సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్‌కు మళ్లీ అవకాశం, చివరితేది ఇదే!
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేవశాలకు నిర్వహించే 'కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ-2023' పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఎన్టీఏ మరో అవకాశం కల్పించింది. Read More
Payal Ghosh: బాలీవుడ్ పై దుమ్మెత్తిపోసిన పాయల్ ఘోష్, మహిళాసాధికారత గురించి వారు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని వెల్లడి!
అందాల తార పాయల్ ఘోష్ బాలీవుడ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ను ఏలుతున్న వారిలో సగానికిపైగా అవినీతిపరులేనని తేల్చి చెప్పారు. వారు మహిళాసాధికారత గురించి మాట్లాడటం నవ్వు తెప్పిస్తుందన్నారు. Read More
O Kala Movie Trailer: డిస్నీలో ఓ కల - 'దిల్' రాజు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల
గౌరీష్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ కలిసి నటించిన తాజా సినిమా ‘ఓ కల’. దీపక్ కొలిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను దిల్ రాజు లాంచ్ చేశారు. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Viral Food: బిర్యానీ సమోసా పోయింది, ఇప్పుడు బెండకాయ సమోసా వచ్చింది -టేస్ట్ చూడాలంటే అక్కడికి వెళ్ళండి
విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లతో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అలాంటిదే ఇప్పుడు బెండకాయ సమోసా. Read More
Petrol-Diesel Price 10 April 2023: కొన్నిచోట్ల ఊరట, కొన్నిచోట్ల వాత - మీ ప్రాంతంలో పెట్రోల్ రేటు ఇది
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.13 డాలర్లు తగ్గి 84.86 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.14 డాలర్లు తగ్గి 80.47 డాలర్ల వద్ద ఉంది. Read More
Governor Tamilisai: మీడియేషన్ మెడిటేషన్ లాంటిది, వివాహ బంధాన్ని ఏకం చేయలేకపోతున్నారు - గవర్నర్
TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?
Top 5 Headlines Today: టీడీపీ నేత ఆనం రమణారెడ్డిపై దాడి! మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు? టాప్ 5 హెడ్ లైన్స్
Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు
Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Prashanth Neel Birthday : ప్రశాంత్ నీల్ పుట్టినరోజు - విషెస్ చెప్పిన ప్రభాస్, 'సలార్' మేకింగ్ వీడియో విడుదల