ABP Desam Top 10, 1 August 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 1 August 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు
ABP Desam Top 10, 31 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 31 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More
Threads New Fearure: థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ త్వరలోనే - డైరెక్ట్ మెసేజింగ్ కూడా!
ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్ తీసుకురానుంది. అదే థ్రెడ్స్ డీఎం ఫీచర్. Read More
Whatsapp: వాట్సాప్‌లో కొత్త నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేశారా? - బ్లూటిక్ పడకుండా చేయచ్చట!
వాట్సాప్ ప్రస్తుతం సేఫ్టీ టూల్స్ అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తుంది. Read More
TS EAMCET: ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి, 32 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ, ఎంతమంది సీట్లు పొందారంటే?
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో విడుత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. ఇందులో 85.47 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెండో విడుతలో కొత్తగా 7,417 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. Read More
Prudhvi Raj: అంబటి రాంబాబు ఎవరో తెలీదు, ఓ పనికిమాలిన వ్యక్తి పాత్ర అని చెప్పారు: కమెడియన్ పృథ్వి రాజ్
ఇటీవల ‘బ్రో’ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా కమెడియన్ పృథ్విరాజ్ మాట్లాడుతూ మంత్రి అంబటి రాంబాబు గురించి.. Read More
‘జవాన్’ ఫస్ట్ సాంగ్, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గ్లింప్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Venkatesh Prasad: డబ్బు, అధికారం ఉన్నప్పటికీ... - వెస్టిండీస్ చేతిలో ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్!
వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్ చేశారు. Read More
Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్
భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More
Good Habits: ఆరునెలల పాటు ఈ అలవాట్లను ఫాలో అవ్వండి, మీ జీవితం పూర్తిగా మారిపోతుంది
జీవితాన్ని మార్చే కొన్ని అలవాట్లు ఉన్నాయి. వీటిని కచ్చితంగా ఫాలో అవ్వాలి. Read More
Gold-Silver Price 01 August 2023: భారీ షాక్ ఇచ్చిన గోల్డ్ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More