X

Viral video: వార్నీ.. దేవుడి కాళ్లకు మొక్కి మరీ గుడిలో హుండీని ఎత్తుపోయాడు, వీడియో వైరల్

హనుమంతుడి ఆలయంలోకి ప్రవేశించిన ఓ దొంగ.. దేవుడి కాళ్లకు మొక్కి మరీ

FOLLOW US: 

ఓ దొంగ గుడిలోని హుండీని కొట్టేయాలని అనుకున్నాడు. అటు ఇటూ చూశాడు. కాసేపు ఫోన్ చూస్తున్నట్లు నటించాడు. ఎవరూ తనని చూడటం లేదని నిర్ధరించుకున్న తర్వాత దేవుడి విగ్రహం వద్దకు వెళ్లాడు. అనంతరం అక్కడ ఉన్న హుండిని పట్టుకుని పారిపోయాడు. ఇందులో చిత్రం ఏమిటంటే.. అతడు ఆ దొంగతనం చేసే ముందు ఆ దేవుడి కాళ్లకు దన్నం పెట్టి మరీ హుండీని ఎత్తుకుపోయాడు.

ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. థానేలోని హనుమంతుడి గుడిలోకి ప్రవేశించిన దొంగ.. కాసేపు అటూ ఇటూ చూశాడు. ఎవరూ గమనించడం లేదని తెలుసుకున్న తర్వాత.. హనుమంతుడి విగ్రహం పాదాలకు మొక్కాడు. ఆ తర్వాత విగ్రహం ఎదురుగా ఉన్న హుండీని ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. సీసీటీవీ ఫూటేజ్ పరిశీలించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హుండీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోను మీరు ఇక్కడ చూసేయండి.

వీడియో:2019లో హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. హైదరాబాద్‌లోని గన్‌ఫండ్రీ ప్రాంతంలోని దుర్గాభవానీ ఆలయంలో విగ్రహం కిరీటాన్ని దొంగిలించే ముందు ఓ దొంగ దుర్గాదేవికి క్షమాపణలు చెప్పాడు. గుడిలో ఉన్న సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలో ఒక వ్యక్తి తన పాదరక్షలను తీసివేసి ఆలయంలోకి ప్రవేశించడం కనిపించింది. అనంతరం అతడు చేతులు జోడించి ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారికి దన్నం పెట్టుకున్నాడు. అనంతరం విగ్రహం పాదాలకు మొక్కాడు. ఆ తర్వాత అతను తన చెవులు పట్టుకుని.. అమ్మవారిని క్షమాపణలు కోరాడు. నుదుటికి తిలకం కూడా పెట్టుకున్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత వ్యక్తి విగ్రహం నుంచి కిరీటాన్ని దొంగిలించాడు. అనంతరం మళ్లీ దేవుడికి దన్నం పెట్టాడు. అమ్మవారి కిరీటాన్ని తన దుస్తుల్లో దాచుకుని అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నాడు.  

Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? ‘హ్యూమాన్జీ’ ఏమైంది?

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Tags: Thief in Temple Thief in Temple Video Thief Steals Donation Box Thane Thief Thane Theft గుడిలో దొంగతనం

సంబంధిత కథనాలు

Hyderabad Crime:  పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Hyderabad Crime: పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

Kishan Reddy: కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం... ఎన్నికలు ముగిసినా దళిత బంధు ఎందుకు అమలు చేయడంలేదు... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

Kishan Reddy: కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం... ఎన్నికలు ముగిసినా దళిత బంధు ఎందుకు అమలు చేయడంలేదు... కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...

Visakha Crime: విశాఖ జిల్లాలో విషాదం... పసికందును నీళ్ల డ్రమ్ములో పడేసిన తల్లి...

Breaking News: పలాస రైల్వేస్టేషన్ లో 108 ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

Breaking News: పలాస రైల్వేస్టేషన్ లో 108 ను ఢీకొట్టిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్

Omicron Variant Scare: దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికులు.. ఇద్దరికి పాజిటివ్.. వారిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా?

Omicron Variant Scare: దక్షిణాఫ్రికా నుంచి ప్రయాణికులు.. ఇద్దరికి పాజిటివ్.. వారిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉందా?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!