News
News
X

Sidhu Moose Wala Case: 'నెల రోజుల్లోగా న్యాయం కావాలి- లేకపోతే దేశం విడిచి వెళ్లిపోతా'

Sidhu Moose Wala Case: నెల రోజుల్లోగా తన కుమారుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసును తేల్చాలని ఆయన తండ్రి డిమాండ్ చేశారు.

FOLLOW US: 
 
Sidhu Moose Wala Case: పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) హత్య కేసును నెల రోజుల్లోగా తేల్చాలని ఆయన తండ్రి బల్కౌర్ సింగ్.. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే  దేశాన్ని విడిచి పెళ్లిపోతానని హెచ్చరించారు.

" నా బిడ్డను పథకం ప్రకారం హత్య చేశారు. దీనిని గ్యాంగ్ వార్ ఘటనగా చూపించాలని పోలీసులు భావిస్తున్నారు. నా సమస్యలు వినేందుకు డీజీపీని సమయం కోరాను. నేను ఒక నెల వేచి ఉంటాను. ఏమీ జరగకపోతే, నేను నా ఎఫ్ఐఆర్ ఉపసంహరించుకుంటాను. దేశం విడిచి వెళ్లిపోతాను.                           "
-బాల్కౌర్ సింగ్, సిద్ధూ మూసే వాలా తండ్రి

News Reels

5 నెలలు

తన కుమారుడి హత్య జరిగి 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు తనకు న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చట్టంపై నమ్మకం ఉందని, అందుకే ఇంతవరకు ఎదురుచూసినట్లు ఆయన తెలిపారు.

" చట్టంపై నమ్మకం ఉంది కనుకే ఇప్పటివరకు ఎలాంటి ధర్నాలు చేయలేదు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం నాకు కోపం తెప్పిస్తుంది. నా కొడుకును చంపిన కేసులో ఇన్ని రోజులైనా న్యాయం జరుగకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది.                                                        "
-   బాల్కౌర్ సింగ్, సిద్ధూ మూసేవాలా తండ్రి

ఇదీ జరిగింది

సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) ఇద్దరు స్నేహితులతో కలిసి మే 29న మాన్సా జిల్లాలోని గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను తుపాకీతో కాల్చిచంపారు. ఈ ఘటనలో మిగతా ఇద్దరికీ గాయాలయ్యాయి. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.

Also Read: Vladimir Putin: 'ఉక్రెయిన్- రష్యా యుద్ధం అయ్యేసరికి పుతిన్ కథ ముగిసిపోతుంది'

Published at : 30 Oct 2022 06:00 PM (IST) Tags: Sidhu moose wala Sidhu Moose Wala Case Balkaur Singh

సంబంధిత కథనాలు

Hyderabad Crime News: హెచ్సీయూలో దారుణం, థాయ్ లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం!

Hyderabad Crime News: హెచ్సీయూలో దారుణం, థాయ్ లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం!

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

AP Staff Nurse Posts: స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ- దరఖాస్తు చేసుకోండిలా!

AP Staff Nurse Posts: స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ- దరఖాస్తు చేసుకోండిలా!

రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఏపీకి వస్తున్న ద్రౌపది ముర్ము- గ్రాండ్‌ వెల్‌కమ్‌కు ఏర్పాట్లు!

రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఏపీకి వస్తున్న ద్రౌపది ముర్ము- గ్రాండ్‌ వెల్‌కమ్‌కు ఏర్పాట్లు!

టాప్ స్టోరీస్

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

TSLPRB Police Physical Events: పోలీస్ ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు నేడే ఆఖరు! వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి!

TSLPRB Police Physical Events:  పోలీస్ ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు నేడే ఆఖరు!   వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి!

Hair Care: ఈ నాలుగు పదార్థాలతో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు

Hair Care: ఈ నాలుగు పదార్థాలతో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు