అన్వేషించండి

NEET Row: నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో కేంద్రానికి రిలీఫ్, ఉల్లంఘనలు జరగలేదని సుప్రీంకోర్టు తీర్పు

NEET UG 2024: నీట్ యూజీ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వ్యవస్థలో ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. పేపర్‌ లీక్ కేవలం పట్నా, హజారిబాగ్‌కి మాత్రమే పరిమితమైందని తెలిపింది.

NEET UG 2024 Paper Leak: నీట్ యూజీ పేపర్ లీక్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యవస్థలో ఎలాంటి లోపాలు లేవని, కేవలం పట్నా, హజారిబాగ్‌కి మాత్రమే ఈ లీక్‌ పరిమితమైందని తేల్చి చెప్పింది. ఎక్కడా ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి కొన్ని సూచనలు చేసింది కోర్టు. పరీక్షా వ్యవస్థలో ఉన్న లోపాల్ని గుర్తించాలని, వాటిని సవరించాలని తేల్చిచెప్పింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ లోపాలపై దృష్టి సారించాలని ఆదేశించింది. మళ్లీ మళ్లీ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని మందలించింది. ఇదే సమయంలో మరి కొన్ని సూచనలు చేసింది. ఎగ్జామినేషన్ సిస్టమ్‌లో సైబర్ సెక్యూరిటీకి సంబందించిన పటిష్ఠతపైనా దృష్టి పెట్టాలని వెల్లడించింది. ఈ లోపాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా SOPని సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. ఎగ్జామ్ సెంటర్లలో సీసీటీవీ మానిటరింగ్‌నీ పెంచాలని సూచించింది. 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లోని లోపాలను సవరించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. నీట్ యూజీ టెస్ట్‌ని మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటన్నింటిపైనా కోర్టు విచారణ చేపట్టింది. ఆగష్టు 1వ తేదీన సీబీఐ ఈ పేపర్ లీక్ కేసులో తొలి ఛార్జ్‌షీట్‌ని దాఖలు చేసింది. ఇందులో మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చింది. పేపర్‌ లీక్‌తో పాటు మరి కొన్ని కేసుల్లోనూ వాళ్ల హస్తం ఉందని అందులో పేర్కొంది. ఇప్పటి వరకూ సీబీఐ ఆరు FIRలు నమోదు చేసింది.

టాప్ హెడ్ లైన్స్

Jana Sena Leader Murder Attempt: గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
గుంటూరులో జనసేన నేత శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత కుట్ర భగ్నం!
Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
ABP Desam Top 10, 17 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 17 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Breaking News: గ్రూప్ 1 లాంటి స్కామ్ ఎప్పుడూ చూడలేదు: ఏపీ సీఎం చంద్రబాబు
గ్రూప్ 1 లాంటి స్కామ్ ఎప్పుడూ చూడలేదు: ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget