అన్వేషించండి

Pig like calf: పంది రూపంలో పుట్టిన రెండు తలల దూడ

ఓ ఆవు పంది రూపంలో ఉన్న రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది.

బ్రహ్మంగారు చెప్పినట్లు ప్రపంచంలో ఏవేవో వింతలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రజల ఆరోగ్యంతోనే కాకుండా ఆర్థికంగానూ కుంగదీసింది. కరోనా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వింతలు, విశేషాలను కూడా మనం వింటున్నాం. వాటిలో ఇది కూడా ఒకటి. ఓ ఆవు.. రెండు తలల దూడకు జన్మనిచ్చింది. అయితే, ఈ రోజుల్లో జన్యు లోపం వల్ల ఇలాంటి జననాలు సహజమే. కానీ, ఆవుకు పుట్టిన ఆ దూడ పంది రూపంలో ఉండటమే ఆశ్చర్యపరుస్తోంది.  

ఖాకాసియాలోని మట్కెచిక్ గ్రామంలో జన్మించిన ఆవును పశు వైద్యులు పరిశీలించారు. ఈ వింత దూడ పుట్టిన వెంటనే దాని తల్లి జన్మించింది. విషాదం ఏమిటంటే.. వింత దూడకు జన్మనిచ్చిన ఆవు వెంటనే ప్రాణాలు కోల్పోయింది. కొద్ది నిమిషాల తర్వాత దూడ కూడా చనిపోయింది. ఈ ఘటనపై రిపబ్లిక్ ఆఫ్ ఖాకాసియా‌కు చెందిన వ్యవసాయ, ఆహార మంత్రిత్వ శాఖ వెటర్నరీ మెడిసిన్ విభాగం ఈ వార్తను దృవీకరించింది. 

ఆందోళన వద్దు: ‘‘జంతువుల్లో జన్యుపరమైన సమస్యలు ఏర్పడతాయి. జన్యువుల మ్యుటేషన్ ఇందుకు ప్రధాన కారణం. దీన్నే జన్యు మార్పు అని కూడా అంటారు. జంతువులలో బాహ్య, అంతర్గత ఉత్పరివర్తన వాతావరణం వల్ల ఇలాంటివి  ఏర్పడతాయి. ఉత్పరివర్తనలు (మ్యూటాజెనిక్ - Mutagenic Influences) జన్యువులో వారసత్వంగా వచ్చిన మార్పులు, క్రాస్ బ్రీడింగ్ సమయంలో మ్యూటాజెనిక్ సమస్యలు ఏర్పడినప్పుడు ఇలాంటివి చోటుచేసుకుంటాయి’’ అని నిపుణులు వెల్లడించారు.

ఇటీవల రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లా పురా సిక్రౌడా గ్రామంలో ఓ గేదె అరుదైన రెండు తలల దూడకు జన్మనిచ్చింది. దానికి రెండు తలలు, రెండు నోళ్లు, నాలుగు కళ్లు, నాలుగు చెవులు ఉన్నాయి. ప్రస్తుతం ఆ దూడ ఆరోగ్యంగానే ఉంది. అయితే, గ్రామస్థులు మాత్రం ఆ దూడను ప్రత్యేకంగా చూస్తున్నారు. దానికి పూజలు కూడా చేస్తున్నారు.  

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Prithvi Shaw Warning: యువరాజ్ సింగ్ తండ్రికి పృథ్వీ షా స్ట్రాంగ్ వార్నింగ్..!! కాంబ్లీతో పోల్చడంపై ఆగ్రహం, పబ్లిసిటీ కోసం పరువు తీస్తే ...
యువరాజ్ సింగ్ తండ్రికి పృథ్వీ షా స్ట్రాంగ్ వార్నింగ్..!! కాంబ్లీతో పోల్చడంపై ఆగ్రహం, పబ్లిసిటీ కోసం పరువు తీస్తే ...
Shubman Gill Statement:  తొలిటెస్టును 15 ఓవర్ల ముందే డ్రాగా ముగించడంపై కెప్టెన్  గిల్ కీలక వ్యాఖ్యలు.. ఆ నిబంధ‌న ఎత్తివేయాలని ఐసీసీకి విజ్ఞప్తి
Shubman Gill Statement:  తొలిటెస్టును 15 ఓవర్ల ముందే డ్రాగా ముగించడంపై కెప్టెన్  గిల్ కీలక వ్యాఖ్యలు.. ఆ నిబంధ‌న ఎత్తివేయాలని ఐసీసీకి విజ్ఞప్తి
Kagaznagar News: స్కూల్‌లో బలవంతపు బైబిల్ బోధన కలకలం.. స్కూల్ యాజమాన్యం ఒత్తిడి చేసిందని తండ్రి ఆరోపణ
స్కూల్‌లో బలవంతపు బైబిల్ బోధన కలకలం.. స్కూల్ యాజమాన్యం ఒత్తిడి చేసిందని తండ్రి ఆరోపణ
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KRMB Meeting: కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
కొలిక్కిరాని కృష్ణా జలాల పంపిణీ.. ఏ నిర్ణయం లేకుండానే ముగిసిన కేఆర్ఎంబీ భేటీ!
Kalvakuntla Kavitha: కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతోంది.. రాజమండ్రిలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!
PM Modi With Balen Shah: నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
నేపాల్ అధినేత బాలేన్ షా విజన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు.. రూ. 24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన
Bisleri Statement: బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
బిస్లెరీపై దేశవ్యాప్తంగా దుమారం.. 14 నెలల నాటి పాత కేసు అంటూ కీలక విషయాలు వెల్లడి
CM Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ నీటి హక్కులను కాలరాసింది కేసీఆర్, హరీష్ రావు.. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Fairness Cream Linked to Kidney Disease :ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీలకు ప్రమాదమా? కేరళలో టీనేజర్‌కు ఎదురైన షాకింగ్ అనుభవం ఇదే
Xiaomi 18 Pro Max vs iPhone 18 Pro Max : షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
షామీ 18 ప్రో మ్యాక్స్ వర్సెస్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. ఫీచర్ల నుంచి ప్రైస్ వరకు.. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్?
Kiran Abbavaram Record : కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
కిరణ్ అబ్బవరం న్యూ 'రికార్డ్' - మిస్టీరియస్ థ్రిల్లర్‌గా కొత్త మూవీ
Embed widget