By: ABP Desam | Updated at : 20 Dec 2022 10:59 AM (IST)
Edited By: Murali Krishna
బీజేపీకి రాహుల్ గాంధీ కౌంటర్ ( Image Source : PTI )
Rahul Gandhi To BJP: భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్ అల్వార్‌కు చేరుకున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. తనపై విమర్శలు చేస్తోన్న భాజపా నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
नफ़रत के बाज़ार में मोहब्बत की दुकान खोल रहा हूं ❤️
— Congress (@INCIndia) December 19, 2022
- @RahulGandhi जी pic.twitter.com/OcQYjpyAvn
పార్టీ నేతలకు
రాజస్థాన్ కేబినెట్ మంత్రులకు రాహుల్ గాంధీ ఓ సలహా ఇచ్చారు. సాధారణ ప్రజలను చేరుకోవడానికి, వారి ఫిర్యాదులను పరిష్కరించడానికి రాష్ట్రవ్యాప్తంగా నెలకు ఒకసారి యాత్ర చేపట్టాలని రాహుల్ గాంధీ కోరారు.
కాంగ్రెస్ జోడో యాత్ర ఇటీవలే 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిరంజీవి ఆరోగ్య బీమా పథకం, మహాత్మాగాంధీ ఇంగ్లీషు పాఠశాల పథకాన్ని రాహుల్ గాంధీ కొనియాడారు.
अलवर में हुई विशाल जनसभा में कांग्रेस अध्यक्ष श्री @kharge और श्री @RahulGandhi ने दिया देश से नफ़रत को मिटाने का संदेश।
— Congress (@INCIndia) December 19, 2022
इसी साथ और विश्वास के साथ हम अपने मकसद में जरूर कामयाब होंगे। नफ़रत हारेगी, मोहब्बत की जीत होगी।#AlwarBoleBharatJodo pic.twitter.com/SKFQkGAffp
Also Read: Besharam Rang Row: 'పఠాన్ సినిమాను నీ కూతురితో కలిసి చూడు'- షారూక్‌కు స్పీకర్ సవాల్
Atchannaidu Arrest : పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు, అచ్చెన్నాయుడు అరెస్టుకు డిమాండ్
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
Fish Tunnel Exhibition : విశాఖలో ఆకట్టుకుంటున్న ఫిష్ టన్నెల్, ప్రదర్శనకు అరుదైన చేపలు
Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు
ఆంధ్రాను తాకిన బీబీసీ డాక్యు మెంటరీ వివాదం- ఏయూలో అర్థరాత్రి ఉద్రిక్తత
Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్‌తో రెండూ సాధ్యం