Rahul Gandhi Controversy: 'హిందు ధర్మం అంటే సిక్కులు, ముస్లింలను కొట్టడం కాదు..' రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు
హిందుత్వ, భాజపా, ఆర్ఎస్‌ఎస్ భావజాలంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
హిందుత్వ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భాజపా విద్వేషపూరిత సిద్ధాంతాలు తమ ప్రేమ, ఆప్యాయతలతో కూడిన సిద్ధాంతాలపై పైచేయి సాధించాయని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన 'జన్ జాగరణ్ అభియాన్'డిజిటల్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాహుల్ గాంధీ ప్రారంభించారు. భాజపా, కాంగ్రెస్ సిద్ధాంతాల మధ్య వైరుద్ధ్యాల గురించి మాట్లాడారు.
ఆ రెండు వేరు..
Today, whether we like it or not the hateful ideology of RSS & BJP has overshadowed the loving, affectionate and nationalistic ideology of Congress Party, we have to accept this. Our ideology is alive, vibrant but it has been overshadowed: Congress leader Rahul Gandhi
— ANI (@ANI) November 12, 2021
Source:INC pic.twitter.com/qsH2cGH9Xd
[quote author= రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత]హిందూ మతానికి, హిందుత్వానికి మధ్య భేదాలేం
భాజపా ఎదురుదాడి..
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భాజపా ఐటీ చీఫ్ అమిత్ మాళవీయ ఖండించారు.
If you thought Salman Khursheed and Rashid Alvi were free agents, demeaning Hindus and Hindutva, here is Rahul Gandhi echoing their abhorrent claims.
— Amit Malviya (@amitmalviya) November 12, 2021
Supreme Court called Hindutva a way of life, Rahul calls it violent and equates Hindu scriptures to Islamic writings to justify. pic.twitter.com/j2Y6Ys44qD
వివాదాస్పద వ్యాఖ్యలు..
కాంగ్రెస్ సీనియర్ నేత రషీద్ అల్వీ ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జై శ్రీరామ్ అనే వారంతా ఋషులు, సాధువులు కారని.. అందులో కొంతమంది రాక్షసులు కూడా ఉన్నారని అల్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇదే రీతిలో మరో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా వ్యాఖ్యానించారు. ఆయన కొత్తగా రాసిన సన్‌రైజ్ ఓవర్ అయోధ్య అనే పుస్తకంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి.
Also read: Kangana Ranaut: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'
Also read: Srinagar Encounter: కశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
Also read: Corona Cases: దేశంలో కొత్తగా 12,516 కరోనా కేసులు, 501 మరణాలు
Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి
Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?
Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి