అన్వేషించండి

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అమృత్ పాల్ సింగ్ హతం, పారిపోతుండగా పోలీసులు కాల్పులు

Amritpal Singh: పంజాబ్‌ గ్యాంగ్‌స్టర్ అమృత్ పాల్ సింగ్ పోలీసుల చేతుల్లో హతమయ్యాడు.

Amritpal Singh Shot Dead: 

అమృత్ పాల్ సింగ్ హతం..

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అమృత్ పాల్ సింగ్ హతమయ్యాడు. అమృత్‌సర్‌లో పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురు కాల్పుల్లో అక్కడిక్కకడే ప్రాణాలు కోల్పోయాడు. చాలా రోజులుగా పోలీస్‌ల కస్టడీలో ఉన్న అమృత్‌ పాల్‌ని ఓ ప్రాంతానికి తరలిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డొచ్చిన పోలీసులపై కాల్పులు జరిపాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఫైరింగ్ మొదలు పెట్టారు. ఆ సమయంలోనే అమృత్‌ పాల్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రగాయాల పాలైన అమృత్‌ని హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. 

అమృత్ పాల్‌ సింగ్‌ డ్రగ్ ట్రాఫికింగ్‌కి పాల్పడుతున్నాడు. పెద్ద ఎత్తున హెరాయిన్‌తో పాటు ఆయుధాలనూ సప్లై చేస్తున్నాడు. వీటిని స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు అమృత్‌ పాల్‌ని అమృత్‌సర్‌కి తీసుకెళ్లారు. ఆ ప్రాంతానికి వెళ్లగానే అమృత్ పాల్ కాల్పులు మొదలు పెట్టాడు. ఆ సమయంలోనే పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది.

"మా విచారణలో అమృత్ పాల్ సింగ్ తన వద్ద 2 కిలోల హెరాయిన్ ఉందని చెప్పాడు. ఆ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. ఆ డ్రగ్స్‌లోనే ఓ గన్‌ ఉంది. వెంటనే ఆ గన్‌తో ఫైరింగ్‌ చేశాడు. ఈ కాల్పుల్లో కొందరు పోలీసులు గాయపడ్డారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు"

- సతీందర్ సింగ్, సీనియర్ ఎస్‌పీ

37 రోజుల పాటు ఛేజింగ్..

ఈ ఏడాది మార్చిలోనే పోలీసులు అమృత్‌ పాల్‌ సింగ్‌ని అరెస్ట్ చేయాలని చూశారు. అప్పటి నుంచి దాదాపు 37 రోజుల పాటు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. అప్పటి వరకూ అమృత్ పాల్ చాలా చోట్ల సీసీ కెమెరాల్లో కనిపించాడు. రకరకాల వేషాలు వేసి తిరిగాడు. ఓ చోట సూటు బూటు వేసుకుని కనిపించాడు. మరో చోట పూర్తిగా మాస్క్ పెట్టుకుని తిరిగాడు. పటియాలా, కురుక్షేత్ర, ఢిల్లీ..ఇలా చాలా చోట్లకు మకాం మార్చాడు. నేపాల్‌కు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. పోలీసులు అరెస్ట్ చేసేలోగా దాదాపు 10 సిటీల్లో మారు వేషాల్లో తిరిగాడు అమృత్ పాల్. 9 మంది సన్నిహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వందలాది మందిపై కేసులు నమోదు చేశారు. మొత్తానికి ఈ ఛేజ్ ముగిసింది. ఏప్రిల్ 23న అమృత్ పాల్ సింగ్‌ను పోలీసులు మోగాలోని గురుద్వారా నుండి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో 36 రోజుల పోలీసుల అన్వేషణకు తెరపడింది. 

Also Read: అడిగిన వెంటనే టీ ఇవ్వలేదని వాగ్వాదం, భార్య తల నరికి చంపిన భర్త

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget