అన్వేషించండి

Pune Porsche Crash: ఇది ప్రమాదం కాదు ముమ్మాటికీ హత్యే, కఠిన శిక్ష పడాల్సిందే - పోర్షే కేసులో మృతుడి తల్లి ఆవేదన

Porsche Crash: పుణేలోని పోర్షే యాక్సిడెంట్ కేసులో మృతుడి తల్లి ఇది ప్రమాదం కాదని ముమ్మాటికీ హత్యే అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Porsche Crash Case: పుణేలోని పోర్షే యాక్సిడెంట్ (Porsche Accident Case) కేసు విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడికి జువైనల్ జస్టిస్ బోర్డు నోటీసులు పంపింది. తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఈ రియల్టర్ కస్టడీలో ఉన్నాడు. అయితే...డ్రైవర్‌కి కార్ ఇచ్చి పంపామని, తన కొడుక్కి ఇవ్వలేదని కోర్టులో వాదించాడు నిందితుడి తండ్రి. బలవంతంగా డ్రైవర్ నుంచి కార్‌ కీస్ లాక్కుని మైనర్ డ్రైవ్ చేసినట్టు విచారణలో తేలింది. ఈ ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 గంటల్లోగా బెయిల్ ఎలా ఇచ్చారంటూ మండి పడుతున్నారు. ఎలాగైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన అనీష్ తల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రమాదం కాదని, ముమ్మాటికీ హత్యే అని తేల్చి చెప్పారు. నిందితుడి కుటుంబ సభ్యులే ఈ ప్రమాదానికి కారణమని, వాళ్ల నిర్లక్ష్యమే తన కొడుకు ప్రాణాలు తీసిందని మండి పడ్డారు. కఠిన శిక్ష విధించాల్సిందే అని స్పష్టం చేశారు. 

"ఇది కచ్చితంగా ఆ మైనర్ తప్పే. నిజానికి దీన్ని ప్రమాదం అని కాకుండా హత్య అనే  పరిగణించాలి. అంత పెద్ద తప్పు చేశాడు. అలా చేసుండకపోయుంటే ఇవాళ రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా ఉండేవి. ఆ మైనర్ కుటుంబ సభ్యులు కాస్తైనా కుర్రాడిపై శ్రద్ధ పెట్టి ఉంటే నా కొడుకు బతికే ఉండే వాడు. అందుకే దీన్ని కచ్చితంగా హత్యగానే చూడాలి"

- మృతుడి తల్లి

కొడుకుని కాపాడుకునేందుకు వాళ్లు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు మృతుడి తల్లి. కావాల్సినంత డబ్బు ఉంది కాబట్టి ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేయాలని చూస్తున్నారని అన్నారు. కానీ కొడుకుని కోల్పోయి నష్టపోయింది మాత్రం తానేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే కల్పించుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. 

టాప్ హెడ్ లైన్స్

Ajinkya Rahane Retirement: టీమ్ ఇండియా వెటరన్ స్టార్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు రహానే గుడ్ బై
టీమ్ ఇండియా వెటరన్ స్టార్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు రహానే గుడ్ బై
ABP Desam Top 10, 30 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 30 July 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
CM Vijay Local Body Elections: స్థానిక పోరుకు సీఎం విజయ్ స్టాప్‌ బటన్ ! వెనక్కి తగ్గుతున్నారా? లేక క్యాడర్ బలాన్ని పెంచుకునే వ్యూహమా?
స్థానిక పోరుకు సీఎం విజయ్ స్టాప్‌ బటన్ ! వెనక్కి తగ్గుతున్నారా? లేక క్యాడర్ బలాన్ని పెంచుకునే వ్యూహమా?
Breaking News: నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌
నేడు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్‌ పర్యటన-సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget